ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

0
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

జనవరి 13న ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ముస్లిం యువకులు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు . నాన్నకు ప్రేమతో చిత్రంలో మా మనోభావాలను కించపరిచేలా  కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వెంటనే వాటిని తొలగించకపొతే మా ఆందోళన మరింత ఉదృతం చేస్తామంటూ భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసారు . మాసాబ్ ట్యాంక్ లోని సెన్సార్ ఆఫీసు వరకు ర్యాలీ గా వెళ్లి వినతి పత్రం కూడా అందించారు . ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా ఎన్టీఆర్ డౌన్ ……. డౌన్ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొందిdownload

Share.

About Author

Comments are closed.