LOADING

Type to search

ఓవర్సీస్ లో బాలయ్యకు భారీ డిమాండ్

Movie News Movie Reviews News Tollywood

ఓవర్సీస్ లో బాలయ్యకు భారీ డిమాండ్

admin1 January 5, 2016
Share

నటసింహం నందమూరి బాలకృష్ణ , దర్శకుడు  శ్రీవాస్  కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డిక్టేటర్’ చిత్రం ఈ సంక్రాంతికి జనవరి 14 న పెద్ద ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు మలయాళం లో కూడా డబ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని క్రేజీ నిర్మాతలు దిల్ రాజు, సాయి కొర్రపాటి లు నైజాం సీడెడ్ రైట్స్ ని ఫాన్సీ అమౌంట్ చెల్లించి దక్కించుకున్నారు. అలాగే ఈ చిత్రాన్ని దక్కించుకోడానికి అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ని కొనుగోలు చేయడానికి ప్రముఖ డిస్ట్రిబ్యుటర్లు 4 కోట్లు చెల్లించడానికి ముందుకు  వస్తున్నారు. బడా డిస్ట్రిబ్యుటర్లు పోటి పడుతుండడంతో బాలయ్య డిక్టేటర్ ఓవర్సీస్ రైట్స్ కు భారీ డిమాండ్ పెరిగింది. త్వరలోనే ఈ డీల్ ఫైనల్ కానుంది. download (14)

Translate »