LOADING

Type to search

టీవీ5 తీసేసిన ఉద్యోగిని కలిసిన హీరో రామ్

Movie News Movie Reviews Music Reviews News Recent Tollywood

టీవీ5 తీసేసిన ఉద్యోగిని కలిసిన హీరో రామ్

admin1 January 13, 2016
Share

హీరో రామ్ తాజాగా నటించిన చిత్రం ‘నేను శైలజ’ సూపర్ హిట్ అయ్యింది. కాని ఓ టీవీ 5 చానెల్ ఈ చిత్రానికి నెగటివ్ రివ్యూ ఇవ్వడంతో రామ్ సోషల్ నెట్వర్క్ ద్వారా ఆ చానెల్ పై  చాలా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పని చేస్తున్న నవీన్ అనే ఉద్యోగి  గురించి పాసిటివ్ గా మాట్లాడడంతో అతన్ని ఉద్యోగం నుండి తొలగించేయగా, హీరో రామ్ మనస్పూర్తిగా ముందుకు వచ్చి తనకు మళ్ళి జాబ్ దొరికే వరకు నవీన్ మా ఆఫీస్ కు వచ్చి నెల జీతం తిసికేల్లోచు అని చెప్పాడు. ఇటీవలే రామ్ నవీన్ ని ఇంటికి వెళ్లి కలిసాడట. ఈ విషయాన్ని నవీన్ ట్వీట్టర్ ద్వారా తెలిఎశాడు. రామ్ అన్నయ్యా తో మాట్లాడటం నాకు మంచి అనుభుతినిచ్చింది అని చెప్పుకొచ్చాడు. images

Translate »