LOADING

Type to search

నేను శైలజ ఫస్ట్ వీక్ కలెక్షన్లు

Movie News Movie Reviews Music Reviews Recent Tollywood

నేను శైలజ ఫస్ట్ వీక్ కలెక్షన్లు

admin1 January 9, 2016
Share

నేను శైలజ చిత్రంతో హిట్ కొట్టడమే కాకుండా కెరీర్ బెస్ట్ వసూళ్ళ ని సాధిస్తున్నాడు హీరో రామ్ . స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ అయిమొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని 15 కోట్ల షేర్ ని సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన నేను శైలజ రామ్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఏరియాల వారీగా నేను శైలజ సాధించిన షేర్  ఇలా ఉన్నాయి.

నైజాం – 4 కోట్ల 80 లక్షలు
సీడెడ్ – 2 కోట్ల 3 లక్షలు
గుంటూరు – 90 లక్షలు
కృష్ణా – 85 లక్షలు
ఉత్తరాంధ్ర – 94 లక్షలు
ఈస్ట్ – 85 లక్షలు
వెస్ట్ – 63 లక్షలు
నెల్లూరు – 45 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 65 లక్షలు
ఓవర్సీస్ – 2 కోట్ల 20 లక్షలుdownload (1)

Translate »