పవన్ అల్లు అర్జున్ల సంక్రాంతి సందడి

0
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ప్రస్తుతం హైదరాబాద్ లో 4.5 కోట్లతో  వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.జనవరి 5 నుండి మొదలైన ఈ చిత్ర షూటింగ్ దాదాపు ఈ నెల చివరి వారం వరకు జరగనుంది. మరో పక్క అల్లుడు అల్లు అర్జున ,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ‘సరైనోడు’ చిత్రం చేస్తున్నాడు. మరో షెడ్యుల్ తో సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ మెగా హీరోలు ఇప్పుడు సంక్రాంతి సందడి చేయనున్నారు. తమ సినిమాల ఫస్ట్ లుక్ టిజర్ లను సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ సర్దార్ టీం రేపే టిజర్ అంటూ పోస్టర్లను కూడా వదులుతోంది. మొత్తానికి మెగా హీరోలు ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు.download (5)

Share.

About Author

Comments are closed.