LOADING

Type to search

పవన్ కళ్యాణ్ రాజీకి ఒప్పుకున్నాడు

Movie News Movie Reviews Music Reviews News Recent Tollywood

పవన్ కళ్యాణ్ రాజీకి ఒప్పుకున్నాడు

admin1 January 13, 2016
Share

పవన్ కళ్యాణ్ నిన్న నిర్మాత బోగవల్లి ప్రసాద్ పై మా అసోసియేషన్ లో తనకు అత్తారింటికి దారేది చిత్రం రెమ్యూనరేషన్ రెండు కోట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేసాడు. ఇండస్ట్రీ లో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. అయితే మా అసోసియేషన్ సభ్యులు పవన ఫిర్యాదు చేయగానే రంగంలోకి దిగి నిర్మాత బోగవల్లి ప్రసాద్ తో సంప్రదింపులు జరిపింది. పవన్ కు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోతే నిర్మాతల మండలికి కంప్లైంట్ చేసి నాన్నకు ప్రేమతో చిత్రం విడుదలను వాయిదా వేయిస్తం అని హెచ్చరించడంతో నిర్మాత వెంటనే స్పందించి పవన్ తో రాజీకి ఒప్పుకున్నాడట. పవన్ కు ఇవ్వాల్సిన మొత్తాన్ని వారం పది రోజుల్లో ఇస్తానని హామీ ఇవ్వడంతో పవన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. దీంతో నాన్నకు ప్రేమతో రిలీజ్ క్లియర్ అయ్యింది.  పవన్ లైన్ క్లియర్ అయ్యింది కాని ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తనకు బాకీ ఉన్నాడని  ప్రసాద్ పై నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేశాడట.download

Translate »