LOADING

Type to search

బాలయ్య కు విరాళం ఇచ్చిన ఎన్టీఆర్

Movie News Movie Reviews Music Reviews News Tollywood

బాలయ్య కు విరాళం ఇచ్చిన ఎన్టీఆర్

admin1 January 8, 2016
Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ”మీలో ఎవరు కోటీశ్వరుడు ” లో పాల్గొని విజయవంతంగా ఆడి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పి గెలిచిన పన్నెండున్నర లక్షలలో బాబాయ్ బాలయ్య చైర్మెన్ గా వ్యవహరిస్తున్న బసవరామతారకం ఆసుపత్రికి ఆరున్నర లక్షల విరాళాన్ని ఇవ్వగా మిగతా ఆరున్నర లక్షల విరాళాన్ని మావయ్య చంద్రబాబు నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చి షాక్ ఇచ్చాడు . సంక్రాంతి బరిలో బాబాయ్ -అబ్బాయ్ ల చిత్రాలు వస్తుండటంతో ఇద్దరి మద్య చాలా దూరం పెరిగింది దానికి తోడూ ఇటీవల జరిగిన నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో కూడా పొరపాటున కూడా బాలయ్య పేరు ప్రస్తావించకపోవడంతో ఇండస్ట్రీ లో ఇదొక హాట్ టాపిక్ అయ్యింది . బాలయ్య – ఎన్టీఆర్ ల మద్య దూరం పెరిగిన వేల బాబాయ్ హాస్పిటల్ కు ఆరున్నర లక్షల విరాళం ఇవ్వడం గొప్ప విశేషమే మరి .download (14)

Translate »