బాహుబలికి అవార్డుల పంట

0
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

బాక్సాఫీస్ ని కుమ్మేసిన బాహుబలి కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలతో పాటు పలు అవార్డులు వచ్చి పడుతున్నాయి . ఇప్పటికే పలు అవార్డులను కొట్టేసిన బాహుబలి కి తాజాగా తమిళనాట పేరెన్నిక గన్న వికటన్ మేగజైన్ కూడా 2015 సంవత్సరానికి గాను అవార్డుల పంట పండింది . నిన్న చెన్నై లో బాహుబలి ని వరించిన అవార్డుల ప్రకటన రిలీజ్ చేసారు . మొత్తం ఎనిమిది కేటగిరి లలో బాహుబలి అవార్డులు వచ్చాయి. రమ్యకృష్ణ ,సత్యరాజ్ లకు బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్స్ రాగా రమా రాజమౌళి ,ప్రశాంతి లకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ల అవార్డ్ ని సొంతం చేసుకోగా శ్రీనివాస్ మోహన్ ,సాబు సిరిల్ లకు విజువల్ ఎఫెక్ట్స్ , సేనాపతి నాయుడు ,నల్ల శ్రీను లకు బెస్ట్  మేకప్ మెన్ లుగా అవార్డులను సొంతం చేసుకున్నారు . బాహుబలి కి ఒకవైపు కలెక్షన్ల వర్షం మరోవైపు అవార్డులపంట పండుతుండటంతో బాహుబలి టీం సంతోషంగా ఉంది.images (17)

Share.

About Author

Comments are closed.