LOADING

Type to search

మరణంపై వర్మ సంచలన వ్యాఖ్యలు

Movie News Recent Tollywood

మరణంపై వర్మ సంచలన వ్యాఖ్యలు

admin1 December 4, 2014
Share
ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

సంచలనలకు మారుపేరైన రాంగోపాల్‌ వర్మ… నిన్న మొన్నటి వరకు దేవుళ్ళను టార్గెట్ చేసాడు… ఇప్పుడు మరణంపై వ్యాఖ్యాలు చేయడంతో హాట్‌టాఫిక్‌గా మారింది. గుర్తుకు వచ్చిన వెంటనే తన అభిప్రాయాలను ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను స్పష్టంగా తెలియచేసి మరో సంచలనానికి తెర తీసాడు వర్మ. తాను అనారోగ్యంతో మంచం పట్టి ఇతరుల మీద ఆధార పడివలసి వచ్చే పరిస్థితి ఏర్పడితే తాను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటానని వర్మ ధైర్యంగా చెపుతున్నాడు. అంతేకాదు ఇతరులు తన బాగోగులు చూడటాన్ని తాను కలలో కూడా ఊహించుకోలేనని అంటూ తన మరణం గురించి తనకు ముందుగా తెలిస్తే తాను ఎవరికీ తెలియని ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోతానంటూ మరణంపై కామెంట్లు చేసాడు వర్మ. అంతేకాదు తన డెడ్‌బాడీని ఎవరూ చూడకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయం. అయితే మరణం తరువాత ఎవరైనా దేవుడితో కలిసి ఉంటారని ఖచ్చితంగా నమ్మితే… డెత్‌డేను కూడా బర్త్ డే లా సెలెబ్రేట్ చేసుకోవాలని పిలుపును ఇస్తున్నాడు వర్మ.

Tags:

You Might also Like

Translate »