LOADING

Type to search

రజిని కాంత్ కు కేసులు లేనట్లు సర్టిఫికేట్ కావాలట

Movie News Movie Reviews Music Reviews Tollywood

రజిని కాంత్ కు కేసులు లేనట్లు సర్టిఫికేట్ కావాలట

admin1 January 8, 2016
Share

ఏంటి రజిని కాంత్ పై కేసులు అని ఆశ్చర్య పోతున్నారా! అబ్బే అదేం లేదండి.రజినీకాంత్ తాజాగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రోబో 2.0’ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాల్సి ఉండటమే ఇందుకు కారణం. అయినా ఇదేంటి రజినీకాంత్ సినిమా  షూటింగ్ ల నిమిత్తం విదేశాలకు వెళ్లి రావడం ఇదేమి మొదటి సారి కాదే అనే కదా మీ డౌట్.ఇందుకు కారణం ఈ రోబో 2 చిత్రాన్ని  బొలీవియా దేశంలో  కూడా చిత్రికరించానున్నారట.ఈ దేశానికి ఎవరైనా వెళ్ళాలంటే తన పై ఎలాంటి నేరారోపణలు లేవని, కేసులు కూడా ఏమి లేవనే ఒక సర్టిఫికేట్ కావాలి. దీంతో రజినీ చెన్నై నగరంలోని పోలిస్ కమిషనర్ కు ఓ దరఖాస్తూ పెట్టుకున్నాడు ఇది మ్యాటర్.download (18)

Translate »