LOADING

Type to search

షార్ట్ ఫిలిం ఆధారంగా.. సినిమా ‘ఫిక్సెల్’

Movie News

షార్ట్ ఫిలిం ఆధారంగా.. సినిమా ‘ఫిక్సెల్’

admin1 July 29, 2015
Share

షార్ట్ ఫిలిం ఆధారంగా.. సినిమా  ‘ఫిక్సెల్’

pixel

2010లో వచ్చిన ఓ ఫ్రెంచ్ షార్ట్ ఫిలిం ఆధారంగా ఫిక్సెల్ అనే చిత్రం తెరకెక్కించారు. అదే టైటిల్ ని సైతం ఉంచారు. కొలంబియా పిక్చర్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘పిక్సెల్స్‌’. ఫ్రెంచ్ సైన్స్‌ ఫిక్షన్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిస్‌ కొలంబస్‌ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం కథలో…ఎలియన్స్… భూమి మీద ఉన్న వీడియోగేమ్ లను ఇబ్బందిపెడుతూంటాయి. ఆ విధంగా అవి వార్ ని ప్రకటిస్తాయి. గేమ్స్ ని మోడల్స్ గా వాడుతూంటాయి. అప్పుడు ప్రెసిడెంట్ విల్ కూపర్…తన చిన నాటి స్నేహితుడు వీడియో గేమ్స్తయారు చేసే శామ్(ఆడమ్ సాండ్లర్)ని రంగంలోకి దింపుతాడు. అప్పుడేం జరుగుతుందనేది ఆసక్తికరం.

Translate »