LOADING

Type to search

సరైనోడు వచ్చే డేట్ ఫిక్స్ అయ్యింది

Movie News Movie Reviews Tollywood

సరైనోడు వచ్చే డేట్ ఫిక్స్ అయ్యింది

admin1 December 30, 2015
Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ సరైనోడు ‘. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ , కేథరిన్ త్రేస లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. అలాగే  హీరోయిన్ అంజలి ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ సంక్రాంతికి విడుదల చేసి, చిత్రాన్ని సమ్మర్ కనునుకగా ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాక్షన్ లవ్ స్టొరీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాdownload (10)డు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Translate »