Friday , 24 November 2017
Breaking News
27
You are here: Home » Recent » సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది

సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

అనారోగ్యంతో బాధపడుతూ గత ఆదివారం నుండి ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది.  అయితే ఇంకా వారిని వైద్యులు ఐసీయూలోనే ఉంచి పర్యవేక్షిస్తున్నారని, బుధవారం ఆరోగ్యం కొంత మెరుగు పడిందని, ఆందోళన అవసరం లేదని వైద్యాధికారులు ప్రకటించారు. కాగా బుధవారం కోలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖులు వారిని పరామర్శించారు.

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com