Friday , 20 October 2017
Breaking News
27
You are here: Home » POLITICS » News » హెచ్ ఐ వి ని భయపెట్టే కండోం వస్తోంది

హెచ్ ఐ వి ని భయపెట్టే కండోం వస్తోంది

ShareShare on FacebookShare on Google+Tweet about this on Twitter

హెచ్ ఐ వి వైరస్ అంటే ఇన్నాళ్ళు భయపడిన యువతీ యువకులకు శుభవార్త ఎందుకంటే హెచ్ ఐ వి ని నిరోదించే కండోం ని ఆస్ట్రేలియా కి చెందిన స్టార్ ఫార్మ అనే సంస్థ తయారు చేసింది. ఈ కండోం ప్రయోగ శాల లో విజయవంతంగా ప్రయోగించి సక్సెస్ అయ్యారు. ఈ కండోం 99 పర్సెంట్ సక్సెస్ కావడంతో మరికొద్ది రోజుల్లో వైవాజేల్ అనే పేరుతో ఈ కండోం ని మార్కెట్ లోకి తీసుకు రానున్నారు. ఈ కండోమ్ కు ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(టీజీఏ) నుంచి అనుమతి కూడా లభించింది. ఈ కండోమ్ తయారు చేసేటప్పుడు 0.5 శాతం మోతాదు తో అస్టోడ్రైమేర్ అనే రసాయనాన్ని ఉపయోగించినట్లు, ఇది హెచ్ఐవీ తో పాటు హెర్పిస్, హ్యూమన్ పాపిలోమా వైరస్‌లను సమర్ద వంతంగా నిర్మూలించ గలదని సంస్ద ప్రతినిధులు పేర్కొన్నారు. దీనిని ఉపయోగిస్తే 100 శాతం హెచ్ఐవీ తో పాటు సుఖ వ్యాధులను కూడా నిర్మూలించవచ్చని స్టార్ ఫార్మా ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.హెచ్ ఐ వి ని భయపెట్టే కండోం వస్తోంది

About admin1

Comments are closed.

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com