Saturday , 18 November 2017
Breaking News
27
You are here: Home » Bollywood (page 130)

Category Archives: Bollywood

Feed Subscription

సన్నీ లియోన్… వెంటనే తెరపై చిత్రం చూడగలరు.

సన్నీ లియోన్… వెంటనే తెరపై చిత్రం చూడగలరు. అతను దర్శకుడు జవేరీ మరియు సూక్ష్మ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో నిర్మాతలు ప్రీతిష్ నంది మరియు నందీ పాటు సహనటుడు సన్నీ లియోన్, వీర్ దాస్, తుషార్ కపూర్ సహా చిత్రం సభ్యులు అభినందించారు. గతంలో ఇది ఆ చిత్రం తెలిసింది, ఒక సెక్స్ కామెడీ, ఎందుకంటే దాని బోల్డ్ కంటెంట్ బోర్డు నుండి ధ్రువీకరణ కోసం వేచి జరిగినది మరియు అందుకే సినిమా మే లో విడుదల అనుమతి లభించలేదు. తర్వాత చలన చిత్రం ... Read More »

అసిన్ పెళ్లి కుదిర్చింది నేనే… అక్షయ్ కుమార్

అసిన్ పెళ్లి కుదిర్చింది నేనే… అక్షయ్ కుమార్ ఢిల్లీ బేస్డ్ వ్యాపారవేత్త రాహుల్ శర్మతో అసిన్ పెళ్లి ఫిక్స్ అయిందని ఒకటిరెండు రోజుల క్రితం వార్త వచ్చింది. ఐతే ఈ పెళ్లి ఫిక్స్ చేసింది తనేనంటూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అంటున్నారు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకునేందుకు మూలకారకుడిని తనేనంటూ చెపుతున్నాడు. ఎలా అని అడిగితే…. నిజానికి వారిమధ్య ప్రేమ చిగురించింది ఇప్పుడు కాదు. నాలుగేళ్ల క్రితమే పుట్టింది. వారిని కలపడంలో నాతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాత్ర కూడా ఉంది. ఐతే ఈ ... Read More »

ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది

ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది తాను ఇటీవల నటించిన చిత్రం ‘భజరంగీ భాయ్‌జాన్‌’ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయమై యూపి గవర్నమెంట్ స్పందించి… ‘భజరంగీ భాయ్‌జాన్‌’ చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది. పాకిస్థాన్‌ బాలికను స్వగ్రామానికి చేర్చేందుకు ఓ భారత యువకుడు ప్రయత్నించిన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని తాను ... Read More »

‘భజరంగీ భాయ్‌జాన్‌’ : 500 కోట్లు సాధించింది

‘భజరంగీ భాయ్‌జాన్‌’ : 500 కోట్లు సాధించింది ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘భజరంగీ భాయ్‌జాన్‌’. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన భజరంగీ భాయిజాన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పాకిస్థాన్‌ బాలిక తన సొంత ఇంటికి చేరుకునేందుకు ఓ భారతీయుడు సహాయం చేసే నేపథ్యంలో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘బజరంగీ భాయిజాన్‌’ 500 కోట్లకు చేరుకున్నాడని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ... Read More »

‘బజ్రంగి భాయిజాన్’: ఎంటర్టెన్మెంట్ విత్ ఎమోషన్

‘బజ్రంగి భాయిజాన్’: ఎంటర్టెన్మెంట్ విత్ ఎమోషన్ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. ఇది కేవలం టిపికల్ సల్మాన్ ఖాన్ మూవీ మాత్రమే కాదు…ఔట్ అండ్ ఔట్ ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు కబీర్ ఖాన్. మంచి కథ, భావేద్వేగాలతో కూడిన ఈ సినిమాలో సరికొత్త సల్మాన్ ఖాన్‌ కనిపిస్తాడు. ఈ సినిమాకు కథ అందించింది ‘బాహుబలి’ చిత్ర రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్  జరుగుతున్న సమయంలో ఇదరు దేశాల అభిమానులు ఆసక్తిగా చూస్తున్న ... Read More »

‘బాహుబలి’ తో తమన్నాకు బాలీవుడ్ లో క్రేజ్

‘బాహుబలి’ తో తమన్నాకు  బాలీవుడ్ లో క్రేజ్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందించబడిన ‘బాహుబలి’ సినిమా దేశవ్యాప్తంగా తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో విడుదలైంది.విడుదల అయిన అన్నీ చోట్ల మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఈ సినిమా లో ‘అవంతిక’ పాత్రలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా కి మంచి ఆధరణ లభిస్తుoది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా విజయం లో తన పాత్ర పెద్దదిగా కనిపిస్తుంది.తమన్నా ఇంతకుముందు బాలీవుడ్ లో రెండు చిత్రాలలో నటించి౦ది.కానీ, తనకు ఆ సినిమాలతో విజయం వరించలేదు.ఇప్పుడు బాహుబలి సినిమా ... Read More »

బాలీవుడ్ లోకి సమంత

బాలీవుడ్ లోకి సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లోని స్టార్ హీరోయిన్స్ అంతా ముందు ఇక్కడ సినిమాల్లో హవా నడిపించి ఆ తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంటారు.ఇక అలా వెళ్ళిన వారిలో కొంతమంది మాత్రమే అక్కడ హిట్స్ కొడుతుంటారు. అసిన్ తప్ప మిగితా త్రిష , తమన్నా లాంటి హీరోయిన్స్ అక్కడ నిలదోక్కలేకపోయారు. అందుకే,సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి భయపడతారు. ఇక ఇప్పుడు సమంత బాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. సమంత ప్రస్తుతం ధనుష్ సరసన విఐపీ 2లో నటిస్తోంది. Read More »

హృదయాల్ని కదిలించే ‘మసాన్’…

హృదయాల్ని కదిలించే  ‘మసాన్’… అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన తొలి హిందీ చిత్రం ‘మసాన్’. మసాన్ అంటే ‘ఒంటరిగా ఎగిరిపో’ అని అర్థం. ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద స్టార్స్ లేరు. పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఈ సినిమాలో ... Read More »

అజయ్ దేవగణ్‌తో శ్రుతి హాసన్‌?‌!

అజయ్ దేవగణ్‌తో శ్రుతి హాసన్‌?‌! శ్రుతిహాసన్‌కు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ లాటెస్ట్ మూవీ ”బాద్షాహొ”లో శ్రుతిహాసన్‌కు హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చిందని జోరుగా ప్రచారం సాగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి డర్టీ పిక్చర్ దర్శకుడు మిలన్ లుత్రియా డైరక్షన్ వహిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీమంతుడు ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉన్న శ్రుతిహాసన్ కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. తమిళ హీరో విజయ్ పులిలో నటిస్తున్న శ్రుతిహాసన్.. దక్షిణాదినే ... Read More »

సల్మాన్ ను పరిహారం కోరుతున్నాటీవీ రిపోర్టర్:

సల్మాన్ ను పరిహారం కోరుతున్నాడు భజరంగి భాయిజాన్ సినిమా చూసిన వాళ్లెవ్వరూ నవాజుద్దీన్ సిద్ధిఖి పోషించిన చాంద్ నవాబ్ పాత్రను మరిచిపోలేరు. సినిమాలో సల్మాన్ చిన్నారి పాత్రధారి ఎంత హైలైట్ అయ్యారో పాకిస్థాన్ టీవీ రిపోర్టర్ గా సిద్దిఖి కూడా అంతే హైలైట్ అయ్యాడు. సీరియస్ గా ఎమోషన్స్ తో సాగే సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాధ్యత మొత్తం సిద్ధిఖీనే తీసుకున్నాడు. అతడి క్యారెక్టర్ భలే హైలైట్ అయింది. ఐతే ఆ పాత్ర కొత్తగా సృష్టించిందేమీ కాదు. నిజంగానే అలాంటి రిపోర్టర్ ఒకరు పాకిస్థాన్ లో ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com