Wednesday , 13 December 2017
Breaking News
27
You are here: Home » Bollywood (page 137)

Category Archives: Bollywood

Feed Subscription

సల్మాన్ ఖాన్ మీద రూ. 250 కోట్ల దావా!

సల్మాన్ ఖాన్ మీద రూ. 250 కోట్ల దావా! హైదరాబాద్: ఇప్పటికే ఓ వైపు హిట్ అండ్ రన్ కేసులో జైలు శిక్ష పడి ప్రస్తుతం బెయిల్ మీద నెట్టుకొస్తున్న సల్మాన్ ఖాన్ కు మరో కష్టం వచ్చి పడింది. సల్మాన్ మీదన్ ‘వీర్’ సినిమా నిర్మాత విజయ్ గలానీ రూ. 250 కోట్లకు పరువు నష్టం దావా వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు పంపాడు. సల్మాన్ మూలంగా తన పరువు పోయిందని, మానసిక వేదనకు ... Read More »

బహుబలికి అమితాబ్ ప్రశంసలు

బహుబలికి అమితాబ్ ప్రశంసలు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలను పొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాని బాలీవుడ్లో భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సభ్యులు బాహుబలి ట్రైలర్ మరియు పోస్టర్స్ ని బాహుబలి సూపర్ స్టార్ అమితాబ్ కి చూపించడం జరిగింది. ఈయన ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడట. చిత్ర యూనిట్ సభ్యులని బిగ్ బి అభినందిస్తూ., … .ఇలాంటి విజువల్ వండర్ సినిమాని ఇండియన్ స్క్రీన్ పై ఆవిష్కరించాలని ... Read More »

హీరోయిన్ కాజోల్కు అరుదైన అవకాశం!

హీరోయిన్ కాజోల్కు అరుదైన అవకాశం! హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ప్రసార భారతి పార్ట్ టైమ్ మెంబర్గా నియమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్కు కొత్త లుక్ తెచ్చే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా పలు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దూరదర్శన్కు మరింత ప్రచారం కల్పించడంలో భాగంగా పలువురు ప్రముఖులను తాత్కాలిక బోర్డు మెంబర్లుగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సినిమా రంగం నుండి ఇందు కోసం కాజల్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ... Read More »

సల్మాన్‌ ఖాన్ గీసిన చిత్రం ఇదిగో…

సల్మాన్‌ ఖాన్ గీసిన చిత్రం ఇదిగో… హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌లో మంచి నటుడే కాదు.. మంచి ఆర్టిస్టూ ఉన్నాడు. . కాస్తంత ఖాళీ సమయం దొరికితే చాలు… కుంచె చేతపట్టి కేన్వాస్‌పై అందమైన చిత్రాల్ని ఆవిష్కరిస్తుంటాడు. ఆ చిత్రాల్ని అప్పుడప్పుడు తన అభిమానులతో ట్విట్టర్‌ ద్వారా పంచుకొంటుంటాడు. తాజాగా, ఆయన ఓ బొమ్మ గీశారు. ప్రేమ మైకంలో ఉన్న అందమైన జంట బొమ్మ అది. ట్విట్టర్‌లోనే సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని కూడా విడుదల చేశాడు సల్మాన్‌. మీరూ ఆ ... Read More »

అమితాబ్, అభిషేక్ బచ్చన్లపై కేసు:

అమితాబ్, అభిషేక్ బచ్చన్లపై కేసు: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్లపై ఘజియాబాద్ కోర్టులో కేసు నమోదైంది. జాతిని అవమానించే రీతిలో జాతీయ పతాకాన్ని వారి దేహాలకు కప్పుకున్నారన్న ఆరోపణతో చేతన్ ధిమాన్ అనే వ్యక్తి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 న ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ సమయంలో వారిద్దరూ జాతీయ జెండాను కప్పుకుని కనిపించారని పేర్కొన్నాడు. జాతీయ జెండాను అవమానించే రీతిలో అమితాబ్ ... Read More »

ఆరాధ్యపై బిగ్ బి కబుర్లు….

ఆరాధ్యపై బిగ్ బి కబుర్లు: రామాయణం, మహాభారతం కథలు చెప్తారట తన మనవరాలు ఆరాధ్య గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కబుర్లు చెబుతూ మురిసిపోతున్నారు. రోజూ ఆరాధ్యకు మహాభారతం, రామాయణం కథల్ని చెబుతున్నానని బిగ్ బి చెప్పారు. “నన్ను పోలిన ఓ యానిమేషన్ పాత్ర ‘ఆస్ట్రా’ పేరిట తయారవుతోందని ఆరాధ్యకు తెలియదు. తెలిస్తే ఏమంటుందో చూడాలి” అని అమితాబ్ అంటున్నారు. స్కూలు నుంచి వస్తే ఐపాడ్ చేతికి తీసుకుని గేమ్స్ ఆడేస్తుందని, అన్నం తినాలంటే, టీవీ పెట్టాల్సిందేనని అమితాబ్ చెబుతున్నారు. రోజూ ఆరాధ్యకు ... Read More »

 ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’తో లేటెస్ట్‌గా హిట్‌ కొట్టిన కంగనా:

‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’తో లేటెస్ట్‌గా హిట్‌ కొట్టిన కంగనా: ‘సినిమా వేరు, జీవితం వేరు. రియల్‌ లైఫ్‌లో నేను తెరపై కన్పించే పాత్రలకు భిన్నంగా వుంటాను..’ అంటోంది ‘ఏక్‌ నిరంజన్‌’ ఫేం కంగనా రనౌత్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వచ్చిన ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాలో నటించిన కంగనా, ఆ సినిమా ఆశించిన విజయం ఇవ్వకపోవడంతో మళ్ళీ తెలుగు తెరపై కన్పించలేదు. బాలీవుడ్‌లో మాత్రం కంగనా హవా కొనసాగుతోంది. గ్లామరస్‌ పాత్రలకు పెట్టింది పేరు అన్నట్టు కెరీర్‌ బిగినింగ్‌లో గ్లామరస్‌గా తెరపై ... Read More »

బాలివుడ్ హీరో అమీర్ ఖాన్ తాతయ్యాడు… !

బాలివుడ్ హీరో అమీర్ ఖాన్ తాతయ్యాడు… ! ఇదేంటి భళే చెబుతారు అప్పుడే అమీర్ ఖాన్ తాత కావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. కానీ ఆయన తాత అయ్యారు. ఇది నిజం. కాని తన సొంత మనమడికో, మనవరాలికో కాదు. మరెవ్వరికీ… ? వివరాలిలా ఉన్నాయి. బాలీవుడ్‌ హీరో ఇమ్రాన్‌ ఖాన్‌ గుర్తున్నాడా? అతడు ఆమిర్‌ ఖాన్ మేనల్లుడు. అతగాడికి ఈ మధ్య పెళ్ళయ్యింది. అతను కూతురికి తండ్రి అయ్యాడు. మరి ఇమ్రాన్ కు మేనమామ అయిన అమీర్ ఈ పాపకు ఏమవుతాడు..? ... Read More »

ఐశ్వర్యరాయ్ నెక్ట్స్ మూవీ: పాకిస్థాన్ జైల్లో హత్యోదంతం

ఐశ్వర్యరాయ్ నెక్ట్స్ మూవీ: పాకిస్థాన్ జైల్లో హత్యోదంతం హైదరాబాద్: బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్యరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘జాజ్బా’ చిత్రం ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. దీని తర్వాత ఆమె ఓ రియల్ లైఫ్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో నటించబోతోంది. పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ ... Read More »

నచ్చినవాడు దొరకలేదు:ప్రియాంకా

నచ్చినవాడు దొరకలేదు ‘‘నన్ను చాలా మంది అడుగుతుంటారు..మీరు ఎవరిని పోటీగా భావిస్తారని? కానీ మా తరం కథానాయికలు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం తప్పితే, అనవసరంగా పోటీలు పడి విమర్శించుకోం’’ అని ప్రియాంకా చోప్రా చెప్పారు. తనకిష్టమైన కథానాయికల గురించి ప్రియాంక చెబుతూ -‘‘ఇప్పుడున్న వారితో నేను స్నేహంగానే మెలుగుతాను. మరీ ముఖ్యంగా నాకు కంగనా రనౌత్, విద్యాబాలన్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ కలిసి బాలీవుడ్ సినిమా స్థాయిని పెంచారు. ఇక కంగనా విషయానికొస్తే మా ఇద్దరి కెరీర్లు ఒకేలా ఉంటాయి. పైగా ఇద్దరం ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com