Saturday , 18 November 2017
Breaking News
27
You are here: Home » Cricket (page 118)

Category Archives: Cricket

Feed Subscription

ఇండో-పాక్‌ సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా స్వరాజ్‌

ఇండో-పాక్‌ సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా స్వరాజ్‌ న్యూఢిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ సిరీస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆదివారం తెలిపారు. ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌ దాయాది దేశాల మధ్య క్రికెట్‌ సిరీస్‌ల పునరుద్ధరణ జరగాలని కోరిన నేపథ్యంలో సుష్మా ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియాతో కలిసి మీడియాతో మాట్లాడిన షహర్యార్‌.. దుబాయ్‌ వేదికగా ఇరు దేశాల మధ్య మూడు టెస్టులు, ... Read More »

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ 2 షెడ్యూల్‌ విడుదల:

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ 2 షెడ్యూల్‌ విడుదల: 79 రోజులు.. 61 మ్యాచ్‌లు న్యూఢిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) రెండో సీజన్‌ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టోర్నీ అక్టోబర్‌ 3 నుంచి డిసెంబర్‌ 20 వరకు జరగనుంది. 79 రోజుల్లో మొత్తం 61 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో 56 లీగ్‌ మ్యాచ్‌లున్నాయి. అన్ని మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. టైటిల్‌ కోసం 8 జట్లు పోటీపడనున్నాయి. చెన్నై వేదికగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ అట్లెటికో డి కోల్‌కతా-చెన్నయిన్‌ ఎఫ్‌సీ మధ్య ... Read More »

సూపర్ స్టార్స్ ఉన్న టీమిండియాకు కోచ్ అవసరమా?: కపిల్ దేవ్

సూపర్ స్టార్స్ ఉన్న టీమిండియాకు కోచ్ అవసరమా?: కపిల్ దేవ్ న్యూఢిల్లీ: టీమిండియాకు కోచ్ అవసరమే లేదంటున్నారు క్రికెట్ లెజెంట్ కపిల్ దేవ్. టీమిండియా కోచ్‌గా డంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగియడంతో టీమిండియాకు కొత్త కోచ్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో 1983 వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కోచ్ ఎంపికతో బీసీసీఐ అటు టైమ్ వేస్ట్ చేయడంతో పాటు డబ్బుని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. భారత జట్టులో ... Read More »

ఐపీఎల్‌లో మోస్ట్ వేస్ట్ ప్లేయర్-యువీనే అంటున్నా యువత

ఐపీఎల్‌లో మోస్ట్ వేస్ట్ ప్లేయర్-యువీనే అంటున్నా యువత న్యూఢిల్లీ: 46 రోజుల పాటు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమరం ముగిసింది. ఐపీఎల్‌ 8వ ఎడిషన్‌లో ఎన్నో రికార్డులు నమోదవగా, మరెన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో మోస్ట్ వేస్ట్ ప్లేయర్ ఎవరంటూ నిర్వహించిన పోల్‌లో యువత యువరాజ్ సింగ్‌కే పట్టం కట్టారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో కుర్ర ప్లేయర్లు తమ సత్తా చాటారు. లక్షలు చెల్లించి ప్రాంఛైజీలు కొనుగోలు చేస్తే కోట్ల రూపాయలు చెల్లించిన ఆటగాళ్లు ... Read More »

ధోని నాయకత్వమంటేనే ఇష్టం: వెస్టిండిస్ కెప్టెన్

ధోని నాయకత్వమంటేనే ఇష్టం: వెస్టిండిస్ కెప్టెన్ న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరు సార్లు ఫైనల్‌కు చేర్చిన మహేంద్ర సింగ్ ధోని నాయకత్వమంటే ఎంతో ఇష్టమని వెస్టిండిస్ వన్డే కెప్టెన్ జాసన్ హోల్డర్ కొనియాడారు. ‘ధోనీ ఒక ప్రభావవంతమైన వ్యక్తి. అద్భుతమైన సమయస్ఫూర్తి అతని సొంతం. ఒక జట్టు కెప్టెన్‌గా నాకు ధోనీయే రోల్‌ మోడల్‌. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లందరినీ ఒక్క తాటి పైకి తెచ్చి విజయాలు సాధించడం సాధారణ విషయం కాదు. మ్యాచ్‌లో ఒత్తిడిని సమర్థంగా ... Read More »

ఐపిఎల్-8 విజేత ముంబై ఇండియన్స్

ఐపిఎల్-8 విజేత ముంబై ఇండియన్స్ కోల్‌కతా: ఐపిఎల్ 8వ సీజన్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్ విజయ కేతనం ఎగురేశారు. ఈ ఏడాది ఐపియల్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తయింది. 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి గురై చెన్నై బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. టాస్ గెలిచి ముంబైని బ్యాటింగ్‌కు దించిన ధోనీ వ్యూహం బెడిసి కొట్టింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేశారు. ఆ తర్వాత ... Read More »

చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్

చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ రాంచీ: ఐపీఎల్‌ క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మే 22న (శుక్రవారం) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. అందుకు కారణం చెన్నై కెప్టెన్ ధోని సొంత మైదానమైన రాంచీలో ఈ మ్యాచ్ జరగనుండటమే. ఐపీఎల్‌లో శుక్రవారం జరగనున్న మ్యాచ్ నాకౌట్ గేమ్. ఎవరైతే ఈ మ్యాచ్‌లో గెలుస్తారో ఆ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ... Read More »

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో రాజస్థాన్ ఔట్:

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో రాజస్థాన్ ఔట్: పుణే: ఏపీఎల్ పాయంట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్… బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓడింది. తద్వారా బెంగళూరు రెండో క్వాలిఫయర్‌కు అర్హ త సంపాదించింది. మొదటి క్వాలిఫయర్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లగా, ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో బెంగళూరును ఢీ కొంటుంది. ఎలిమినేటర్‌లో 181 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేకపోయన రాజస్థాన్ ఒక ఓవర్ ... Read More »

ఫైనల్‌కు ముంబై, ధోనీ సేనకు షాక్

ఫైనల్‌కు ముంబై, ధోనీ సేనకు షాక్ ముంబై: వాంఖేడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ పైన 25 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 187 పరుగులు చేసింది. 188 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై పది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఆ సమయంలో… పదకొండో ఓవర్లో హర్భజన్ సింగ్ వరుసగా రైనా, ధోనీలను అవుట్ చేసి మ్యాచ్‌ను ముంబై వైపు ... Read More »

టీమిండియా కోచ్‌గా సౌరభ్ గంగూలీనే బెస్ట్

టీమిండియా కోచ్‌గా సౌరభ్ గంగూలీనే బెస్ట్ టీమిండియా కోచ్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మెరుగ్గా రాణించే అవకాశాలున్నట్లు క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గంగూలీ అనుభవం ప్రస్తుత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నాడు. భారత జట్టు హెడ్ కోచ్గా లేదా టీమ్ డైరెక్టర్గా ఏ పదవిలో నియమించినా గంగూలీ పూర్తి న్యాయం చేస్తాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. డంకెన్ ఫ్లెచర్ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి గంగూలీ సహా పలువురి పేర్లు ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com