Saturday , 18 November 2017
Breaking News
27
You are here: Home » Movie News (page 308)

Category Archives: Movie News

Feed Subscription

బుర్రిపాలెంని దత్తత తీసుకుంటున్న:మహేష్

బుర్రిపాలెంని దత్తత తీసుకుంటున్న:మహేష్ సినిమా చేశామా….సక్సెస్ ని ఎంజాయ్ చేశామా అని కాకుండా మహేష్ తన తాజా సినిమా శ్రీమంతుడు సినిమాలో చూపించిన గ్రామ దత్తత రియల్ లైఫ్ లో చూపించాలని అనుకుంటున్నాడు. తన తండ్రి పుట్టి పెరిగిన బుర్రిపాలెంని దత్తత తీసుకుంటున్నట్లు శ్రీమంతుడు సక్సెస్ మీట్ లో ప్రకటించాడు మహేష్ బాబు. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందడం సంతోషంగా ఉందని అన్నారు మహేష్. కథ నచ్చడంతోనే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశామని ముందుగా అనుకున్నట్లుగానే సినిమాలో మైనస్ ... Read More »

సమంత ఎఫెక్ట్‌తోనే రూ.50 కోట్ల

సమంత ఎఫెక్ట్‌తోనే రూ.50 కోట్ల సమంత వల్లే తెలుగు హీరోల సినిమాలు రూ.50 కోట్ల క్లబ్‌ల్లో చేరాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదెలాగంటే.. పవన్ కల్యాణ్ సమంత నటించిన అత్తారింటికి దారేది సినిమా పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.55.54 కోట్లు సంపాదించింది. అలాగే మహేష్ బాబు, సమంతల దూకుడు.. రూ.56.7 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక అల్లు అర్జున్‌తో సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి కూడా రూ.51.9 కోట్లు సంపాదించేసింది. ఇక మహేష్ బాబు సమంతల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె ... Read More »

చిర్రెత్తిన కాజల్ ఫ్యాన్స్‌ను కొట్టేంత పని చేసింది..!

చిర్రెత్తిన కాజల్ ఫ్యాన్స్‌ను కొట్టేంత పని చేసింది..! హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్‌ను కొట్టేంత పనిచేసింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ చుట్టు ముట్టి ఇబ్బంది పెడతారు. ఒకరు ఇద్దరు ఉంటే ఫర్వాలేదు కానీ… వందలమంది అభిమానులు ఉన్నచోట పరిస్థితి దారుణంగా ఉంటుంది. అదీ హీరోయిన్ల పట్ల కొందరు అభిమానులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలాంటి అనుభవం ఎదుర్కొంది. తమిళ చిత్రం ‘పాయుమ్ పులి’ మూవీ ... Read More »

భలే భలే మొగాడివోయ్ సినిమా టీసర్ రిలీజ్

భలే భలే మొగాడివోయ్ సినిమా టీసర్ రిలీజ్ ఆమధ్య వరుసగా పరజయాలని అందుకుంటూ ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో మళ్ళీ హిట్ బాట పట్టిన నాని తాజాగా నటిస్తున్న చిత్రం భలే భలే మొగాడివోయ్. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటిస్తున్నది. యువి క్రియేషన్స్-గీతాఆర్ట్స్ 2 బ్యానర్లపై బన్ని వాసు నిర్మిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సరికొత్త టీసర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. త్వరలో ఆడియో మరియు సినిమా విడుదల కానున్నాయి. Read More »

బాలయ్య వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నడు

బాలయ్య వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నడు నందమూరి ఫ్యామిలీ నుండి త్వరలో రాబోతున్న యంగ్ లయన్, బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ అతని ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2017లో అతని ఎంట్రీ ఉంటుందని సమాచారం. నందమూరి హీరోలందరూ మాస్ ఇమేజ్ తోనే పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞను కూడా మాస్ హీరోగానే తెరంగ్రేటం చేయించబోతున్నారట. ప్రస్తుతం మోక్షజ్ఞ తన తాతయ్య ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలు వరుస పెట్టి చూస్తున్నాడట. తాతయ్య బాడీ లాంగ్వేజ్ అనుకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ... Read More »

‘పులి’: విజయ్-శృతి హాసన్ సాంగ్

puli

ఇక్కడ విజయ్ అభిమానులకు శుభవార్త వస్తుంది. తన రాబోయే తమిళ చిత్రం “పులి” నుండి ఒక పాట టీజర్ 24 జూలై, శుక్రవారం విడుదల కానుంది. సోనీ మ్యూజిక్ పోస్టింగ్ ట్విట్టర్ లో వార్తలు వెల్లడించింది:  యొక్క సంగీతం &  యొక్క వాయిస్ లో యొక్క ప్రోమో కోసం సిద్ధం కండి” వార్తలు విజయ్ అభిమానులకు ఒక పెద్ద ఆశ్చర్యం గా వచ్చి వారు సానుకూలంగా సోనీ మ్యూజిక్ యొక్క ట్వీట్ స్పందించిన మరియు సూక్ష్మ ధోరణి సృష్టించడం ద్వారా అభివృద్ధి స్వాగతించారు – ... Read More »

ఏడేళ్ళ తర్వాత చిరంజీవి మళ్ళీ మొహానికి రంగేసుకుంటున్నారు..

ఏడేళ్ళ తర్వాత చిరంజీవి మళ్ళీ మొహానికి రంగేసుకుంటున్నారు.. మెగాస్టార్‌ చిరంజీవి ఈజ్‌ బ్యాక్‌. దాదాపు ఏడేళ్ళ తర్వాత చిరంజీవి మళ్ళీ మొహానికి రంగేసుకుంటున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరపైకి రానున్న విషయం విదితమే. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజునే ‘మెగా’ మూవీ అధికారికంగా లాంఛ్‌ కానుంది. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రానికి నిర్మాత. చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ఆల్రెడీ అభిమానులు ఏర్పాట్లు షురూ ... Read More »

మగధీర వసూళ్లు మరింత పెరిగి ఉండేవని

మగధీర వసూళ్లు మరింత పెరిగి ఉండేవని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ‘మగధీర’ సినిమా తీసిన‌ప్పుడే తాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయాల‌ని నిర్మాత అల్లు అర‌వింద్‌కు సూచించాన‌ని, కానీ తెలుగులో విడుదలైన సంవ‌త్స‌రం త‌ర్వాత త‌మిళంలో రిలీజ్ చేశారు. అయినప్పటికీ రూ.4 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసింది. తాను చెప్పినట్లు చేస్తే మగధీర వసూళ్లు మరింత పెరిగి ఉండేవని రాజమౌళి తెలిపారు. బాహుబలి సినిమా రూ. 500 కోట్ల వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. ఇప్పటి వరకు ... Read More »

అయిటమ్ సాంగ్కికి: ఇలియానా

అయిటమ్ సాంగ్కికి: ఇలియానా ఒకప్పడు హవర్ గ్లాస్ ఫిగర్ గా, గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇలియానా, ఇప్పుడు టాలీవుడ్ కు దూరమైపోయింది.  అఖిల్ సినిమాలో దర్శకుడు వినాయక్ ఓ పాటను ఇలియానా  చేత అయిటమ్ సాంగ్ చేయిద్దాం అనుకుంటున్నాడట. తమన్నాకు కోటి సమర్పించుకున్నట్లు అప్పట్లో వార్తలు వినవచ్చాయి. కానీ ఇక్కడ ఇలియానాకు బేరాల్లేవు. అందువల్ల నలభై నుంచి యాభై లక్షల మధ్యలో పే చేస్తామని చెప్పినట్లు టాక్. మరి ఓకే అనేసిందనే వార్తలు వినవస్తున్నాయి. మరోరెండు రోజులు ఆగితే స్పష్టంగా తెలిసిపోతుంది. Read More »

మంత్ర 2 : రివ్యూ

మంత్ర 2 : రివ్యూ హారర్‌ సినిమాగా మొదలై, కాసేపటికి క్రైమ్‌ థ్రిల్లర్‌గా టర్న్‌ అయి, మళ్లీ హారర్‌ సినిమాగా మారి, చివరకు కామెడీ సినిమాగా ఎండ్‌ అవుతుంది మంత్ర 2.  ఏ క్షణంలో హడలిపోయే సీన్‌ వస్తుందోనని చూస్తున్న ప్రేక్షకులు అనుక్షణం అలర్ట్‌గా వుండాలి. ఎంత ప్రిపేర్డ్‌గా వున్నా కానీ ఊహించని విధంగా జర్క్‌లిచ్చి షాక్‌కి గురి చేయాలి. భయపెట్టే వాతావరణాన్ని సెట్‌ చేయగలగాలి. ‘మంత్ర 2’లో అటు హడలగొట్టే  హారర్‌ కానీ, ఇటు గిలిగింతలు పెట్టే కామెడీ కానీ లేదు. సినిమా ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com