Wednesday , 22 November 2017
Breaking News
27
You are here: Home » Movie Reviews (page 3)

Category Archives: Movie Reviews

Feed Subscription

‘జైలు యూనిఫాం వేసుకోనని చెప్పాడు’

జైల్లో సంజయ్‌దత్ ప్రవర్తన చాలా బాగుందని ఆయన శిక్షా కాలాన్ని తగ్గించి విడుదల చేశారు. కానీ, అసలు పుణె ఎరవాడ జైలుకు తరలించడానికి ముందు, నేరనిర్ధారణ అయిన తర్వాత ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లో ఉండగా.. మన ‘గుడ్‌బోయ్’ సంజూ బాబా జైలు యూనిఫాం వేసుకోడానికి ససేమిరా అన్నాడట. ఆ జైల్లో ఉండగా జైలు యూనిఫాం వేసుకోడానికి అతడు నిరాకరించడంతో.. అధికారులు కాస్త కఠినంగానే వ్యవహరించాల్సి వచ్చిందని మహారాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ స్వాతి సాథె చెప్పారు. ఎరవాడ సెంట్రల్ జైల్లో దత్ రోజూ ... Read More »

ఆ హీరో సంపాదన.. రూ. 450

పుణె ఎరవాడ జైలు నుంచి గురువారం విడుదల కానున్న సంజయ్ దత్కు జైలు అధికారులు 450 రూపాయలు అందజేయనున్నారు. ఇన్నాళ్లు ఖైదీగా జైల్లో పేపర్ బ్యాగులు తయారు చేసిన సంజయ్, రోజుకు 50 రూపాయల చొప్పున రూ. 38,000 వరకు సంపాదించాడు. అయితే జైల్లో తన అవసరాల నిమిత్తం చాలావరకు ఖర్చు చేయటంతో విడుదల సమయంలో కేవలం రూ. 450 మాత్రం అతని చేతికి రానున్నాయి. 1993లో జరిగిన ముంబై పేలుళ్ల కేసులో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్ దత్ ... Read More »

టీవీ షో చేస్తున్న భల్లాలదేవ

బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగుతో మంచి బిజీగా ఉన్న రానా.. త్వరలోనే ఓ టీవీ షో చేయబోతున్నాడు. అయితే అది తెలుగులో మాత్రం కాదు… డిస్కవరీ తమిళ ఛానల్లో. ‘డిస్కవరీ రియల్ హీరోస్’ అనే ఈ కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివిధ భౌగోళిక ప్రదేవాలలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి రియల్ లైఫ్ హీరోలు చూపించే తెగువ, పట్టుదల, నిబద్ధతలను రానా చూపిస్తాడు. బే గ్రిల్స్, లెస్ స్ట్రౌడ్, ఎడ్ స్టాఫర్డ్, జోయెల్ లాంబెర్ట్ ఇలా ... Read More »

డివైడ్ టాకొచ్చినా ‘కృష్ణాష్టమి’ జోరు!

చెన్నై: హీరో సునీల్ తాజా సినిమా ‘కృష్ణాష్టమి’ తొలి వీకెండ్‌లో భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇటీవలికాలంలో సరైన హిట్లు లేక సతమతమవుతున్న సునీల్‌ ఎన్నో ఆశలతో ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన ఈ సినిమాపై విమర్శకులు పెదవి విరిచారు. కొంతవరకు డివైడ్ టాక్ వినిపించింది. రివ్యూల్లోనూ పెద్దగా ప్లస్‌ మార్కులు పడలేదు. అయినప్పటికీ ఓపెనింగ్ వీకెండ్‌ కలెక్షన్ల విషయంలో ‘కృష్ణాష్టమి’ సత్తా చాటుతూ.. ఈ రూ. 6 కోట్ల వరకు వసూలు చేసింది. ‘మాస్‌ ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటున్నది. దీంతో వసూళ్లు బాగున్నాయి. ఈ సినిమా ... Read More »

‘నేను చూసిన మంచి సినిమాల్లో ఇదొకటి’

ముంబై: బాలీవుడ్ సినిమా ‘నీర్జా’పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల కాలంలో తాను చూసిన మంచి సినిమాల్లో ఇదొకటి కితాబిచ్చారు. ఈ సినిమా స్ఫూర్తిదాయంగా ఉందని అన్నారు. పరుల హితం కోసం బతకాలి, అవసరమైతే ప్రాణాలు ఫణంగా పెట్టాలన్న సందేశం ఈ సినిమాలో ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తమ పార్టీ నేతలతో కలిసి బుధవారం ‘నీర్జా’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సోనమ్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన ‘నీర్జా’ సినిమా నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ... Read More »

మహాలక్ష్మి బిజీ అవుతోంది

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మహాలక్ష్మిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మెహ్రీన్. తొలి సినిమాతోనే ఘన విజయం సాధించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. సినిమా రిలీజ్కు ముందునుంచే తన లుక్తో పాటు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ, సినిమా రిలీజ్ తరువాత మంచి నటిగా కూడా మార్కులు కొట్టేసింది. దీంతో యంగ్ హీరోలు మెహ్రీన్తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో మెహ్రీన్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ... Read More »

సరైనోడు టీజర్ బంపర్ హిట్

అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌ సింగ్, కేథరిన్ ట్రెసా నటించిన ‘సరైనోడు’ టీజర్ బంపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్‌లో దీన్ని విడుదల చేసిన ఒక్కరోజులోనే దాదాపు 6.50 లక్షల హిట్లు ఈ టీజర్‌కు వచ్చాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన మాటలు నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నాయి. బహుశా అందుకేనేమో, టీజర్‌ను బాగా ఆదరించారు. సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదలైన తర్వాత చాలా సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు ... Read More »

చైతన్య ‘ప్రేమమ్’ ఫస్ట్ లుక్..

మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ సినిమాను నాగచైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ముందు ఈ సినిమాకు ‘మజ్ను’ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు కానీ.. చివరకు ‘ప్రేమమ్’నే ఫైనల్ చేశారు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ను చైతన్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ‘ప్రేమకథలకు ముగింపు ఉంటుంది.. కానీ అనుభూతులకు ఉండదు’ అనే క్యాప్షన్తో వస్తున్నఈ సరికొత్త ప్రేమకథా చిత్రం వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. చైతన్య ... Read More »

‘ఫీల్ మై లవ్’ అంటున్న వరుణ్

మెగా వారసుడిగా టాలీవుడ్కి పరిచయం అయినా.. కమర్షియల్ సక్సెస్ అందుకోవటంలో వెనకపడుతున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ముకుంద, కంచె సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, తరువాత లోఫర్ సినిమాతో కమర్షియల్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు.  దీంతో ఆలోచనలో పడ్డ వరుణ్ నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరోసారి క్రిష్ దర్శకత్వంలో రాయబారి పేరుతో థ్రిల్లర్ సినిమా చేయాలని భావించినా, ప్రస్తుతానికి ఆ ఆలోచనను వరుణ్ పక్కన పెట్టేశాడు. కమర్షియల్ స్టార్గా గుర్తింపు ... Read More »

SRK’s `Jabra Fan` crosses 1m views on You-Tube

New Delhi : The much-loved song ‘Jabra Fan,’ from Shah Rukh’s most awaited flick `Fan,’ has crossed one million-mark on YouTube. Yashraj Raj Films took to its Twitter handle to disclose the news by tweeting, “Can you get enough of this?Thank You all for the ‘Jabra’ love. #FanAnthem Play it on loop: http://bit.ly/JabraFanSong.” The film production company shared Shah Rukh’s ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com