Wednesday , 22 November 2017
Breaking News
27
You are here: Home » POLITICS » News (page 339)

Category Archives: News

Feed Subscription

మిషన్ కాకతీయ పథకానికి భారీ విరాళాలు

మిషన్ కాకతీయ పథకానికి భారీ విరాళాలు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకానికి భారీ విరాళాలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మోహనరావు రూ. 1.5 కోట్ల విరాళం అందజేశారు. ఆయన మొత్తం నాలుగు చెరువులను దత్తత తీసుకున్నారు. నల్గొండ జిల్లా వాసి ఇంద్రసేనారెడ్డి రూ. 10 లక్షల విరాళం ఇచ్చారు. నల్గొండ జిల్లాకు చెందిన రాంరెడ్డి రూ. 6.25 లక్షల విరాళం ఇచ్చారు. మిషన్ కాకతీయకు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు తమ ఒకరోజు వేతనం విరాళంగా అందజేశారు. Read More »

వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు

వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు హైదరాబాద్ సిటీ: తెలంగాణ చైతన్యాన్ని కొనసాగించడం, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా టీయూడబ్ల్యుజే ఏర్పడిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. వనస్థలిపురంలోని వనితా కళాశాలలో జరిగిన టీయూడబ్ల్యుజే ఎల్‌బీనగర్ నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యుజే నియోజకవర్గ డైరీనీ ఆవిష్కరించి, యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 10 కోట్ల నిధిని ... Read More »

భారత ప్రధాని ఇందిర గాంధీ కచ్చతీవును లంకకు ఇచ్చేసింది

కొన్ని అనాలోచిత నిర్ణయాలు భవిష్యత్తులో వివాదాలకు తావు తీస్తాయి.. కుటుంబ పెద్ద ముందు చూపు లేకుండా వీలునామా రాయడం వల్ల వారసులు కొట్టుకుచావడం చూస్తూనే ఉన్నాం.. అదే పని దేశాధినేతలు చేస్తే?.. ఇప్పడు కచ్చతీవు విషయంలో జరిగింది అదే.. భారత జాలర్లు తమ సముద్రర జలాల పరిధిలోకి వస్తే చాల్చిచంపే హక్కు తమకు ఉందన్నాడు శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల్లో శ్రీలంక పర్యటనకు వెళతారనగా ఆయనీ ప్రకటన చేయడం ఇరు దేశాల సంబంధాలను ఇబ్బందుల్లోకి ... Read More »

Omelet audio release on march 16 Live on India TV

Read More »

కోమటిరెడ్డి ‘రెడ్డి సమితి’ పార్టీని పెడతా

ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో నేను పనిచేయను అంటూ… ఎమ్మెల్యే కోమటిరెడ్డి సీఎల్పీ నుంచి కోమటిరెడ్డి వెళ్లిపోయారు..ఉత్తమ్ సభలో ఉంటారు కావున… ఈ సమావేశాలకు నేను హాజరు కాను అని తేల్చిచెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అంతేకాదు రేవంత్ రెడ్డి, ప్రొ. కొందండరామ్ తో కలసి ‘రెడ్డి సమితి’ పార్టీని స్థాపించాలని ఆలోచిస్తున్నా అని కోమటిరెడ్డి తెలిపారు. కొత్త పార్టీ పెడితే వచ్చే ఎన్నికల్లో 30 నుండి 40 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. Read More »

నిందితుడిని నగ్నం గా వీధుల్లో ఊరేగిస్తూ కొట్టి చంపేశారు

దిమాపూర్: నాగాలాండ్లో మహిళపై అత్యాచారం జరగడంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ఆగ్రహోదగ్రులైన సుమారు నాలుగు వేలమంది జనం ఏకంగా సెంట్రల్ జైలులోకి చొచ్చుకెళ్లారు. నిందితుడిని బయటికి లాక్కొచ్చి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. అనంతరం విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన గురువారం దిమాపూర్లో జరిగింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చాడని భావిస్తున్న సయ్యద్ ఫరీద్ఖాన్ (35) ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్. ఇరవయ్యేళ్ల నాగా యువతిపై ఫరీద్ఖాన్ గతనెల 23, 24 తేదీల్లో వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారం చేశాడు. ఈ మేరకు ... Read More »

అప‌రేష‌న్ తొ అబ్బాయిగా…17 ఏండ్ల అమ్మాయి…

పదిహేడేండ్లపాటు జడ వేసుకుని, బొట్టు పెట్టుకుని చుడీదార్ వేసు కున్న అమ్మాయి.. ఇప్పుడు ప్యాంట్ వేసు కుని అబ్బాయిగా మారిపోయాడు. వైద్య చరిత్రలో ఓ వింత ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. పుట్టుకుతోటే ఆడపిల్ల లా పెరిగి.. ఇప్పుడు 17 ఏళ్లు వచ్చాక అబ్బాయి అని తెలిసి ఆశ్చర్యపోవడం ఆ యువకుడి వంతైంది.మెదక్ జిల్లా చిన్నశంకంరపేట పరిధిలోని బాగిర్తిపల్లికి చెందిన నాగు లు, భాగ్యమ్మ దంపతుల కూతురు భవాని (17)గా పెరిగి పెద్దదైంది. ప్రస్తుతం మెదక్‌లో బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో చేరింది. చిన్నప్పుడు మర్మాంగం ... Read More »

పిడికెడు బొగ్గులేని ఆంధ్రలో మిగులు విద్యుత్తా?

పిడికెడు బొగ్గులేని ఆంధ్రలో మిగులు విద్యుత్తా? -పుష్కలంగా వనరులున్న తెలంగాణలో సంక్షోభమా…………..-కేంద్ర మంత్రి పీయూష్‌ను నిలదీసిన ఎంపీ వినోద్ పిడికెడు బొగ్గు కూడా దొరకని ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్తు ఉండగా.. పుష్కలంగా బొగ్గు నిక్షేపాలున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఎలా ఉంటుంది..? అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటని నిలదీశారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ పదేపదే తెలంగాణ ... Read More »

తెలంగాణ తొలి శాంతిదూతగా ప్రొఫెసర్ కోదండరాం

(తెలంగాణ తొలి శాంతిదూతగా ప్రొఫెసర్ కోదండరాం).తెలంగాణా ఉద్యమ రోజుల్లో కీలక పాత్ర పాత్ర వహించిన వారిలో ప్రొఫెసర్ కోదండరాం గారుప్రముకులు . అయితే ఉద్యమానికి ముందు ఆయన విద్యావంతుల వేదిక పేరుతో ఓ సంఘం పెట్టి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చకు పెట్టేవాడు. ఇక తెలంగాణా ఉద్యమం సమయంలో తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపై నడిపాడు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాలను ఏకంచేసి.తెలంగాణ ఉద్యమాన్ని భుజానవేసుకున్నాడు,పార్టీలకు అతీతంగా సాగరహరం వంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించారు, వరంగల్ లోని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతి ... Read More »

Telangana CM KCR Birthday Special Song by N Shankar

TRS chief K Chandrasekhar Rao celebrating his birthday as Telangana State first Chief minister. Here T News exclusively presents you the song on Telagana CM KCR brought you by director N Shankar. http://youtu.be/FzWowrNR0MM Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com