Saturday , 18 November 2017
Breaking News
27
You are here: Home » POLITICS (page 342)

Category Archives: POLITICS

Feed Subscription

ఉగాది నాడు అందరికీ గుర్తు వచ్చేది పంచాగం..

ఉగాది నాడు అందరికీ గుర్తు వచ్చేది పంచాగం.. ఇంగ్లీషు క్యాలెండర్ తో పోలిస్తే మన కాలమానానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.. దీని ఆధారంగానే మన పూర్వీకులు చాల స్పష్టంగా కాల గణన చేశారు. మన తెలుగు పంచాంగంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.. తెలుగు సంవత్సరాల పేర్లు: 1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోదూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భవ, 9.యువ, 10.ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాథి, 14.విక్రయ, 15.వృక్ష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ, 19.పార్థివ, 20.వ్యయ, 21.సర్వజిత్, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, ... Read More »

పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం నాడు 61 రోజులు.. నేడు 6 రోజులు

పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం నాడు 61 రోజులు.. నేడు 6 రోజులు పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం నగరంలో వాడుతున్న అత్యాధునిక టెక్నాలజీ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ మేరకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి పౌరుడికి త్వరితగతిన సేవలు అందించేందుకు ఈ టెక్నాలజీని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని శాంతి భద్రతల అదనపు డీజీ సుదీప్ లఖ్టకియా తెలిపారు. హైదరాబాద్‌లో పాస్‌పోర్టు వెరిఫికేషన్ విభాగంలో పని చేస్తున్న స్పెషల్ బ్రాంచికి చెందిన 200 మంది సిబ్బందికి ఆయన ఐ-పాడ్‌లు అందజేశారు. నగర స్పెషల్ ... Read More »

తెలంగాణ GENCO కు రూ. 300 కోట్లకు పైగా మేలు

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రూ. 15 వేల కోట్ల రుణం అందించడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి.ఎఫ్.సి) ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పి.ఎఫ్.సి సిఎండి ఎం.కె. గోయల్, తెలంగాణ GENCO సిఎండి డి. ప్రభాకర్ రావులు ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎం.ఓ.యు పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పి.ఎఫ్.సి డైరెక్టర్ అగర్వాల్, జిఎం టి.కె. సింగ్, తెలంగాణ GENCO డైరెక్టర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.ఖమ్మం జిల్లా మణుగూరులో ఏర్పాటు చేస్తున్న ... Read More »

శ్రీ పేర్వారం రాములుకు కేబినెట్ హోదా

టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ డిజిపి శ్రీ పేర్వారం రాములును నియమించాలని అధికారులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం రాములు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పేర్వారం నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు బుధవారం జారీచేశారు. ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించారు. త్వరలోనే రాములు పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాగా తన నియామకం పట్ల పేర్వారం రాములు సంతోషం వ్యక్తం చేశారు.శ్రీ ... Read More »

Sri Devi Prasad Gari Documenatry

Come One and All!!….. Let’s Vote for our TRS Candidate Sri Devi Prasad Garu as MLC with Highest Majority!!! N. Shankar, Movie Director https://youtu.be/z_SOd_7y88c Read More »

మిషన్ కాకతీయ పథకానికి భారీ విరాళాలు

మిషన్ కాకతీయ పథకానికి భారీ విరాళాలు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకానికి భారీ విరాళాలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మోహనరావు రూ. 1.5 కోట్ల విరాళం అందజేశారు. ఆయన మొత్తం నాలుగు చెరువులను దత్తత తీసుకున్నారు. నల్గొండ జిల్లా వాసి ఇంద్రసేనారెడ్డి రూ. 10 లక్షల విరాళం ఇచ్చారు. నల్గొండ జిల్లాకు చెందిన రాంరెడ్డి రూ. 6.25 లక్షల విరాళం ఇచ్చారు. మిషన్ కాకతీయకు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు తమ ఒకరోజు వేతనం విరాళంగా అందజేశారు. Read More »

వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు

వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు హైదరాబాద్ సిటీ: తెలంగాణ చైతన్యాన్ని కొనసాగించడం, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా టీయూడబ్ల్యుజే ఏర్పడిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. వనస్థలిపురంలోని వనితా కళాశాలలో జరిగిన టీయూడబ్ల్యుజే ఎల్‌బీనగర్ నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యుజే నియోజకవర్గ డైరీనీ ఆవిష్కరించి, యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 10 కోట్ల నిధిని ... Read More »

భారత ప్రధాని ఇందిర గాంధీ కచ్చతీవును లంకకు ఇచ్చేసింది

కొన్ని అనాలోచిత నిర్ణయాలు భవిష్యత్తులో వివాదాలకు తావు తీస్తాయి.. కుటుంబ పెద్ద ముందు చూపు లేకుండా వీలునామా రాయడం వల్ల వారసులు కొట్టుకుచావడం చూస్తూనే ఉన్నాం.. అదే పని దేశాధినేతలు చేస్తే?.. ఇప్పడు కచ్చతీవు విషయంలో జరిగింది అదే.. భారత జాలర్లు తమ సముద్రర జలాల పరిధిలోకి వస్తే చాల్చిచంపే హక్కు తమకు ఉందన్నాడు శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల్లో శ్రీలంక పర్యటనకు వెళతారనగా ఆయనీ ప్రకటన చేయడం ఇరు దేశాల సంబంధాలను ఇబ్బందుల్లోకి ... Read More »

Omelet audio release on march 16 Live on India TV

Read More »

కోమటిరెడ్డి ‘రెడ్డి సమితి’ పార్టీని పెడతా

ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో నేను పనిచేయను అంటూ… ఎమ్మెల్యే కోమటిరెడ్డి సీఎల్పీ నుంచి కోమటిరెడ్డి వెళ్లిపోయారు..ఉత్తమ్ సభలో ఉంటారు కావున… ఈ సమావేశాలకు నేను హాజరు కాను అని తేల్చిచెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అంతేకాదు రేవంత్ రెడ్డి, ప్రొ. కొందండరామ్ తో కలసి ‘రెడ్డి సమితి’ పార్టీని స్థాపించాలని ఆలోచిస్తున్నా అని కోమటిరెడ్డి తెలిపారు. కొత్త పార్టీ పెడితే వచ్చే ఎన్నికల్లో 30 నుండి 40 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com