Sunday , 24 September 2017
Breaking News
You are here: Home » sports (page 20)

Category Archives: sports

Feed Subscription

పాక్ జట్టు కంటే ధోనీసేనే బెటర్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో పోలిస్తే టీమిండియా మెరుగ్గా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ఆసియా కప్లో భాగంగా శనివారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో వికెట్ బౌలింగ్కు అనుకూలిస్తే.. ధోనీసేన 170 పరుగులు చేయాల్సిన అవసరం లేదని 130 చాలని కపిల్ అభిప్రాయపడ్డాడు. ‘1980ల్లో పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉండేది. ఆ తర్వాత పరిస్థితి మారింది. గత 15 ఏళ్లుగా భారత్ అన్ని ఫార్మాట్లలో బలోపేతమైంది. పాక్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా భారత టి-20 జట్టే మెరుగైనది. ఢాకా మ్యాచ్లో ... Read More »

విరాట్ కోహ్లీ వీరాభిమానికి బెయిల్

ఇస్లామాబాద్: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వీరాభిమాని, పాకిస్తాన్కు చెందిన ఉమెర్ డరాజ్కు బెయిల్ లభించింది. శనివారం పంజాబ్ ప్రావిన్స్లోని ఒకారా అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 25న డరాజ్ పాకిస్తాన్ లోని తన ఇంటిపై భారత్ జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే అతనికి కోర్టు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. కోహ్లీపై అభిమానంతోనే భారత్ జెండాను ఎగురవేశానని, ఇలా చేయడం నేరమని తనకు తెలియదని ... Read More »

ఇండియా బ్యాటింగ్ వర్సెస్‌ పాక్ బౌలింగ్!

ఉపఖండం క్రికెట్ అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న దాయాదుల క్రికెట్‌ సంగ్రామానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఢాకా వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ ట్వంటీ-20 మ్యాచ్‌ ఆడనున్నారు. రెండు టీమ్‌లు ఈ మ్యాచును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. చిరకాల ప్రత్యర్థిపై విజయం కోసం ఉవ్విళ్లూరుతుండటంతో ఈ పోరు హోరాహోరిగా జరుగడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బలంగా ఉన్న భారత్ బ్యాటింగ్, పాకిస్థాన్‌ బౌలింగ్ ఆటాక్ హోరాహోరీ పోరు జరుగడం ఖాయమని క్రికెట్ దిగ్గజాలు, మాజీ ప్లేయర్లు విశ్లేషిస్తున్నారు.. భారత బ్యాట్స్‌మన్‌ ఈ మధ్యకాలంలో చాలా ... Read More »

ఒత్తిడి పాకిస్థాన్‌పైనే..!

ఆసియా కప్‌లో భాగంగా ఢాకా వేదికగా జరుగనున్న టీ-20 మ్యాచులో ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశముందని భారత సీనియర్ క్రికెటర్ ఎర్రపల్లి ప్రసన్న అభిప్రాయపడ్డారు. ‘టీమిండియా కూర్పు బాగుంది. జట్టు బలంగా ఉంది. కాబట్టి సహజంగానే పాక్‌పైనే ఒత్తిడి ఉండే అవకాశముంది’ అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. టాస్‌ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలి! ఉపఖండం క్రికెట్ అభిమానుల అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన దాయాదుల పోరులో టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం అని సీనియర్ భారత క్రికెటర్ ... Read More »

టోర్నీ మధ్యలోనే తప్పుకొన్న వరల్డ్ నంబర్ 1

దుబాయ్: వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. గురువారం క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు ఫెలిసియనో లోపేజ్ తో తలపడగా అనారోగ్యం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. లోపేజ్ తో మ్యాచ్ లో తొలి సెట్ కోల్పోయిన తర్వాత తనకు కంటి సమస్య తలెత్తిందని భావించిన జోకో మ్యాచ్ కొనసాగించలేనని చెప్పడంతో అంపైర్ మ్యాచ్ ను నిలిపివేశాడు. చివరిసారిగా 2011లో అర్జైంటైనా ఆటగాడు డెల్ పొట్రోతో తలపడ్డ మ్యాచ్ మధ్యలోనే జోకోవిచ్ ఆట నుంచి ... Read More »

సానియా జోడీ జైత్రయాత్రకు బ్రేక్

దోహా: ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్ వన్ జోడీ చరిత్రకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఓటమితో మహిళల డబుల్స్ లో 41 వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్ లో సానియా మిర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) 2-6, 6-4, 10-5 తేడాతో రష్యా ద్వయం ఎలినా వెస్నినా- డారియా కసాట్కినా చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 13 టోర్నమెంట్లలో ఓటమనేది లేకుండా ... Read More »

నా శైలే అంత

క్రీజులోకి వచ్చిన వెంటనే షాట్లు ఆడటం తనకు మొదటి నుంచీ అలవాటని, క్రికెట్‌లో తన శైలి అదేనని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. కొంతమంది తనని పించ్ హిట్టర్ అంటున్నారని, కానీ  తాను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌నే అని అన్నాడు. Read More »

ఫంగిసో బౌలింగ్ శైలిపై ఫిర్యాదు

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఆరోన్ ఫంగిసో బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని తేలింది. దేశవాళీ వన్డే టోర్నీలో తను హైవెల్డ్ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 32 ఏళ్ల ఫంగిసో రెండు వికెట్లు తీసి తన జట్టు సెమీస్ చేరడంలో సహాయపడ్డాడు. అయితే ఫంగిసో బౌలింగ్ శైలిపై ఫిర్యాదు అందిందని క్రికెట్ దక్షిణాఫ్రికా పేర్కొంది. 16 వన్డేలు, తొమ్మిది టి20లు ఆడిన ఫంగిసో నేడు (శుక్రవారం) ఐసీసీ గుర్తింపు పొందిన హై పెర్ఫార్మెన్స్ అకాడమీలో బౌలింగ్ పరీక్షకు హాజరుకానున్నాడు. అయితే ఈ ... Read More »

తడబడ్డా.. నిలబడ్డారు!

మిర్పూర్: చిన్న ప్రత్యర్థిని మొదట తేలికగా తీసుకున్న డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక… బ్యాటింగ్‌లో తడబడినా… నాణ్యమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని కట్టడి చేసి ఆసియా కప్ టి20 టోర్నీలో బోణీ చేసింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక 14 పరుగుల తేడాతో యూఏఈపై నెగ్గింది. షేర్ ఏ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో… టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. ... Read More »

ఫిక్సింగ్ కేసులో సొట్‌సోబ్

విచారణ జరుపుతున్న సీఎస్‌ఏ జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పేసర్ లొన్వాబ్ సొట్‌సోబ్… మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నాడు. మాజీ సహచరుడు గులాం బోడితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అతనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) విచారణ జరుపుతోంది. ఈ మేరకు సొట్‌సోబ్‌కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను, సెల్‌ఫోన్ రికార్డులను బోర్డు స్వాధీనం చేసుకుంది. గతేడాది సఫారీ దేశవాళీ టి20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు కొంత మంది ఆటగాళ్లను సంప్రదించినట్లు తేలడంతో గులాం బోడిపై 20 ఏళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com