Saturday , 18 November 2017
Breaking News
27
You are here: Home » Tollywood (page 236)

Category Archives: Tollywood

Feed Subscription

అందరూ ఆశిర్వదించండి …మీ రాజేంద్రప్రసాద్

నమస్కారం ! మీ అందరి ఆదర అభిమానాలకు శతకోటి వందనాలు !! మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రేపు నామినేషన్ వేస్తున్న సందర్భం గా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకోస్తున్నాను స్వతహాగా రాజకీయాలకు అతీతం వుండే నేను, నన్ను నటుడి గా అమ్మ తరువాత అమ్మ గా ఇంతవాడిని చేసిన తెలుగు సినిమా తల్లి రుణం తీర్చుకోదలిచాను. నటుడిగా నాయకుడిగా న చేత అయిన సేవ చేయడానికి ముందుకోచ్చాను, తెలుగు ప్రజలు తమ ఇంటిలో ఒక్కడు గా నన్ను ఆదరించే అభిమానం ... Read More »

‘మా’ అధ్యక్ష పదవి రేసులో నటి జయసుధ రాజేంద్రప్రసాద్‌

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా)కు జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్‌కు తమ మద్దతు ఉంటుందని మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. ఈ విషయమై ఇవాళ ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తాను మా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షపదవిని ఎప్పుడో చేపట్టి ఉండాల్సిన వ్యక్తియని అన్నారు. ఈ సమావేశంలో రాజేంద్రప్రసాద్, నాగబాబుతోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు పాల్గొన్నారు.మా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ... Read More »

Omelet movie audio release on march 16

Read More »

నంది అవార్డు పేరు మారుస్తోంది.

హుదూద్ తుఫాను వస్తే సినిమా పరిశ్రమం అంతా ఆటలాడి అక్కడి వారికి విరాళాలు సేకరించారు. కానీ తెలంగాణ అమరుల కుటుంబాల కోసం నోరు మెదిపిన పాపాన పోలేదు. అసలు తెలంగాణ వారిని ఆ సినిమా రంగంలో ఎదగనివ్వరు. సినిమా పరిశ్రమ అంటేనే వేళ్ల మీద లెక్కపెట్టగలిగే ఓ నాలుగు కుటుంబాల వేదిక. ఆ కుటుంబాల నుండే హీరోలు వస్తుంటారు. మరెవ్వరిని ఈ పరిశ్రమలో ఎదగనివ్వరు. టాలెంట్ ఉన్నా తొక్కేయడం ఇక్కడ రివాజు. ఇది ఇలా ఉంటే మనకు సినిమా అవార్డులు అంటే గుర్తొచ్చేది నంది ... Read More »

వరుణ్ రెండో సినిమా ‘కంచె’

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల ద్వారా ప్రతిభ గల దర్శకుడనిపించుకున్న క్రిష్ దర్శకత్వంలో వరుణ్ రెండో సినిమా మొదలైంది. 27.02. ఉదయం హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దీనికి ‘కంచె’ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఫిబ్రవరి 27 శుక్రవారం ఆఫిషియల్‌గా ఈ చిత్రాన్ని ప్రకటించి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.‘ముకుంద’తో తెరపై కనిపించి, హ్యాండ్ సమ్ గా ఉన్నాడనిపించుకోవడంతో పాటు, నటుడిగా కూడా నిలదొక్కుకుంటాడని వరుణ్ అనిపించుకున్నాడు. ఇప్పుడు వరుణ్ రెండో ... Read More »

‘రుద్రమదేవి’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది

‘రుద్రమదేవి’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది.అయితే ఈసారి గుణశేఖర్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఆ న్యూస్ ను ఒక ఇన్విటేషన్ లా డిజైన్ చేసి మీడియాకు విడుదల చేయడం అందరికీ ఆ శక్తిగా మారింది. గతవారం శివరాత్రి రోజు విడుదల అవుతుంది అనుకున్న ఈసినిమా ధియేట్రికల్ ట్రైలర్ విడుదల కాకపోవడంతో ‘రుద్రమదేవి’ మళ్ళీ వెనక్కు నడిచింది అని అనుకున్నారు అంతా.ఈ సినిమా ట్రైలర్ ఈనెల 28వ తారీఖున విడుదల చేస్తున్నాం, అని చెప్పడమే కాకుండా ఈ ట్రైలర్ ... Read More »

రెబల్‌స్టార్‌కు … నిమ్స్‌లో చికిత్స

రెబల్‌స్టార్ కృష్ణంరాజు అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. హఠాత్తుగా ఆయన అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు. ఆయనకు అంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించగా అంతా బాగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.రెబల్‌స్టార్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిమ్స్ వైద్యులు మీడియాకు విజ్ఞప్తి చేశారు.మూవీ మొఘల్ రామానాయుడు మృతి చెందిన మరుసటి రోజే చంద్రమోహన్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడం…తర్వాత రెబల్‌స్టార్ కూడా ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలియడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది.రెబల్‌స్టార్ ఆరోగ్యం పట్ల ... Read More »

మూవీ మొఘల్‌ రామానాయుడు మృతి.. తల్లడిల్లిన టాలీవుడ్

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ తల్లడిల్లిపోయింది. గత కొంతకాలంగా కేన్సర్‌తో రామానాయుడు బాధపడుతున్నారు.ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఈరోజు 3.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. రామానాయుడు లేరన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరూ ఈ విషయం తెలిసి షాకయ్యారు. 1936 జూన్‌ 6న ప్రకాశం జిల్లా కారంచేడులో రామానాయుడు జన్మించారు. 1964లో ... Read More »

పూరీయే దర్శకుడు హిందీ లో టెంపర్

టెంపర్ చిత్రం బాక్సాఫీస్ కుమ్మేస్తుండటంతో మిగతా భాషల్లోకి కూడా రీమేక్ చేయడానికి సిద్దం అవుతున్నాడు నిర్మాత బండ్ల గణేష్. ఆదివారం రాత్రి గణేష్తోపాటు సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ సాక్షి టీవీలో మాట్లాడారు.దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ లో కూడా టెంపర్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. హిందీలో పూరీయే దర్శకుడని అన్నారు. సినిమాలో ఓ డైలాగ్ ప్రస్తావన వచ్చినప్పుడు అటుగాని, ఇటు గాని ఉండేవాళ్లు తనకు నచ్చరని పూరీ అన్నారు. ఏదో ఒక వైపు ఉండేవాళ్లే తనకు నచ్చుతారని చెప్పారు. పోసాని మురళీ కృష్ణ ... Read More »

స్టార్ గ్రూప్ వాటా మాటివిలో

మాటివి, స్టార్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఉత్తరాదికే పరిమితమైన స్టార్ గ్రూప్ ఇప్పుడు దక్షిణ భారత్ లోకి అందులోను తెలుగులోకి అడుగుపెట్టింది. బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుంది మాటివి.ఉత్తరాదిలో అనేక ఛానల్లను నడుపుతున్న స్టార్ గ్రూప్ తన వ్యాపార ప్రపంచాన్ని విస్తరించింది. తన షేర్లో కొన్నింటిని స్టార్ గ్రూప్ కు అమ్మడం ద్వారా మాటివిలో వాటా కొనుగోలు చేసింది స్టార్ గ్రూప్. మాటివి సియివో నిమ్మగడ్డ ప్రసాద్, మాటివి భాగస్వాములు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. అయితే స్టార్ ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com