సీనియర్ నటి మనోరమ కన్ను మూసినట్టు ఆదివారం కొన్ని షోషల్ నెట్ వర్క్స్‌లో ప్రచారం సాగింది. దీంతో సినీ వర్గాలు, మనోరమ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా మంది మీడియా మిత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అవన్నీ అసత్య ప్రచారంగా తేలింది.తాను చనిపోలేదని, ...