ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల అయింది. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ సహా సినిమా ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఆడియో విడుదలకు అభిమాన జనసంద్రం తరలివచ్చింది. టాలీవుడ్ ...