Thursday , 21 September 2017
Breaking News
You are here: Home » Tag Archives: AUSTRALIA

Tag Archives: AUSTRALIA

Feed Subscription

క్వార్టర్స్ లో తలపడే టీమ్ లో..

గ్ దశలో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా, ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ లు మాత్రమే ఓటమి లేకుండా అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించాయి.ఇక మరింతా రసవత్తరంగా మారేందుకు కీలకమైన క్వార్టర్స్ దశ షురూ కాబోతోంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ లో లీగ్ ఎపోసోడ్ ముగిసింది.ఈ నెల 18 నుంచి క్వార్టర్స్ మ్యాచ్ లు మొదలు కాన్నాయి. ఆ తర్వాత సెమీస్ మ్యాచ్ లు.. 29న గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ లో 14 జట్లు పాల్గొనగా ఎనిమిది క్వార్టర్స్ ... Read More »

ఇండియా 342/5, కోహ్లీ, రాహుల్ సెంచరీ …

మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 342/5 పరుగులతో పోరాడుతోంది. సిడ్నీ టెస్టులో ఇండియా బ్యాట్స్ మెన్ రాణిస్తున్నారు. ఓపెనర్ లోకేష్ రాహుల్ కెరీర్లో ఫస్ట్ సెంచరీ(110) చేశాడు. దీనికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో, ఇండియా 115 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 342 రన్స్ చేసింది. విరాట్ కోహ్లి(140 నాటౌట్), వృద్ధిమాన్ సాహా(14) పరుగులతో  క్రీజులో ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 572 రన్స్ కు డిక్లేర్ చేసింది. రైనా డకౌట్ అయి వెనుదిరిగారు. Read More »

ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్టులో ఆసీస్ విజయం

విజయంతో ఫిల్ హ్యూస్‌కు ఘన నివాళి అర్పిస్తామని ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టు అన్న మాటను నిలబెట్టుకుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. 364 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్సింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ అత్యద్భుతమైన రీతిలో 99 పరుగులు సాధించగా, అతడికి జత కలిసిన కెప్టెన్ కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. ఇంతలో మురళీ విజయ్ 99 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తరువాత వచ్చిన రైనాను ఎల్బీడబ్ల్యూగా ... Read More »

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్

బౌల‌ర్లు తేలిపోయినా బ్యాట్స్‌మెన్స్ నిల‌బెట్టారు. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ `ప‌ట్టు`జార‌విడ‌వ‌కుండా బ్సాట్స్‌మెన్ కాపాడారు. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 369 ప‌రుగుల స్కోర్ సాధించింది. కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడా. సెంచ‌రీ (115) తో అద‌ర‌గొట్టాడు. కెప్టెన్‌గా త‌న తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసిన మూడో భార‌తీయుడిగా రికార్డు సృష్టించాడు. విజ‌య్ (53), పుజారా (73), రెహానె (63) ప‌రుగుల‌తో ఆక‌ట్టుకొన్నారు. రోహిత్ శ‌ర్మ (33 బ్యాటింగ్), సాహా (1 ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com