Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Tag Archives: chiranjeevi

Tag Archives: chiranjeevi

Feed Subscription

స్టార్ గ్రూప్ వాటా మాటివిలో

మాటివి, స్టార్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఉత్తరాదికే పరిమితమైన స్టార్ గ్రూప్ ఇప్పుడు దక్షిణ భారత్ లోకి అందులోను తెలుగులోకి అడుగుపెట్టింది. బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుంది మాటివి.ఉత్తరాదిలో అనేక ఛానల్లను నడుపుతున్న స్టార్ గ్రూప్ తన వ్యాపార ప్రపంచాన్ని విస్తరించింది. తన షేర్లో కొన్నింటిని స్టార్ గ్రూప్ కు అమ్మడం ద్వారా మాటివిలో వాటా కొనుగోలు చేసింది స్టార్ గ్రూప్. మాటివి సియివో నిమ్మగడ్డ ప్రసాద్, మాటివి భాగస్వాములు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. అయితే స్టార్ ... Read More »

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని పరామర్శించారు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురువారం నాడు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని పరామర్శించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఆయన పరామర్శించారు. తనను పరామర్శించేందుకు చిరంజీవే స్వయంగా రావడంతో చిన్నారి బాలు ఆనందించాడు. బాలు కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా – చిరు..ఈ సందర్భంగా మీడియాతో చిరంజీవి మాట్లాడారు. అదిలాబాద్ జిల్లా జిన్నారంకు చెందిన బాలు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని..ఆయన తనను చూడాలని అభిలాష వ్యక్తం చేస్తున్నట్లు ... Read More »

చిరంజీవి మాత్రం వేదిక పై ఉండి తీరాలని రజినీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను మెగాస్టార్ చిరంజీవి టెన్షన్ పెడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈరోజు జరగబోతున్న ‘లింగ’ ఆడియో వేదికకు రజినీకాంత్ భాగ్యనరం చేరుకున్నాడు అని టాక్. ఈరోజు హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగే ‘లింగ’ ఆడియో విడుదల కార్యక్రమానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే రజినీకాంత్ ను కలవడానికి టాలీవుడ్ కు చెందిన చాలమంది ప్రముఖులు ఈరోజు అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. ఎందరో ప్రముఖులు రజినీ గురించి ఎదురు చూస్తూ ... Read More »

మీలో ఎవరు కోటిశ్వరుడు’ లో చిరంజీవి

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పరంగా ఒకరితో ఒకరు పోటీ పడటం,కొన్ని సార్లు గొడవలు పడటం సర్వ సాధారణమే. తెలుగు సినిమా పరిశ్రమ కూడాఅందుకు మినహాయింపు ఏమీ కాదు. కానీ తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల మధ్యమధ్య మొదటి నుండీ ఆరోగ్య కరమైన పోటీ వాతావరణం ఉంది. ఇద్దరి మధ్య ముందునుండీ మంచి సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ మరెవరో కాదు మెగాస్టార్చిరంజీవి, అక్కినేని నాగార్జున. ఇప్పటి వరకు వీరు అనేక సందర్భాల్లోకలిసారు. వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. కానీ ఈ సారి మాత్రంవీరు డిఫరెంటుగా ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com