Thursday , 21 September 2017
Breaking News
You are here: Home » Tag Archives: cm kcr

Tag Archives: cm kcr

Feed Subscription

రామోజీరావు తెలంగాణ సచివాలయానికి …

ఈనాడు సంస్దల అధినేత రామోజీ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో తొలిసారి సచివాలయం లో భేటీ అయ్యారు. తెలంగాణ సచివాలయానికి ఈనాడు అధినేత రామోజీరావు వచ్చారు. ఆయన ఇలా సచివాలయానికి రావడం మొదటిసారి. ఎన్టీఆర్ హయాంలో చక్రం తిప్పిన ఆయన ఎన్నడూ సచివాలయానికి రాలేదు. అప్పుడప్పుడూ ఎన్టీఆర్ మాత్రమే ఆయన ఇంటికి వెళ్లి కలిసేవారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు హయాంలో వారానికి ఒకసారి ఆయన క్రమం తప్పకుండా రామోజీరావు దర్శనం చేసుకునేవారు. వైఎస్ తో వైరం మూలంగా రామోజీరావు అటు కన్నెత్తి ... Read More »

కేసీఆర్ కాన్వాయ్ లో ఓ అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనం

తాజాగా కేసీఆర్ కాన్వాయ్ లో ఓ అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనం చేరింది. దానిలో ఆరుగురు మెరికల్లాంటి సిబ్బంది కూడా ఉంటారు. ఎలాంటి దాడినయినా తిప్పికొట్టడంలో వారు ప్రత్యేక శిక్షణ పొందిన వారు. నల్గొండ జిల్లా లో ఉగ్రవాదుల కార్యకలాపాలు, ఎన్కౌంటర్ ల నేపధ్యం లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు భద్రత మరింత పెంచారు. కెసిఆర్ ప్రయాణించే వాహన శ్రేణి లో అస్త్రాలతో కూడిన సరికొత్త స్కార్పియో తెలుపు రంగు వాహనాన్ని అధికారులు చేర్చారు.గతంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ కొనసాగే సమయంలో ఉపయోగించిన ... Read More »

యాదగిరిగుట్ట క్షేత్రాన్ని యాదాద్రిగా నామకరణం

తెలంగాణలోని యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు.యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్దికోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే ఉన్నాయని, ఆలయ పవిత్రత, సంప్రదాయం, ప్రత్యేకతలు చెక్కు చెదరకుండా సమగ్ర అభివృద్ది కోసం చేసిన ప్రణాళికలు అధ్బుతంగా ఉన్నాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో కలిసి చిన్న జీయర్‌ స్వామి గురువారం యాదగిరిగుట్టపై ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న వీరిద్దరు ... Read More »

రాష్ట్ర కేబినెట్ విస్తరణ 16న

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల తరువాత ఇప్పుడు తొలిసారి విస్తరణ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 16 జరిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రి వర్గంలోనికి ఆరుగురిని లేదా ఏడుగురిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలకు ఇప్పటి వరకు క్యాబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. మహిళలు కూడా మంత్రివర్గంలో లేరు. ఈ నేపథ్యంలో ఒక మహిళకు మాత్రం ... Read More »

CM KCR starts plans for Reconstruction of Telangana

http://youtu.be/KrJ8q3Go-yI Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com