Thursday , 21 September 2017
Breaking News
You are here: Home » Tag Archives: delhi

Tag Archives: delhi

Feed Subscription

చీపురుపుల్లల విప్లవం

కేజ్రీవాల్ పార్టీ సాధించిన విజయం స్వతంత్ర భారత చరిత్రలోనే ఘనమైనదిగా కీర్తిని నమోదు చేసుకోగలిగింది. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో నేడు ప్రతిపక్షం లేదు. ఉన్నా కంటితుడుపు బలమే. ఈ ఫలితాలు భారతదేశ రాజకీయాలలో సరికొత్త పరిణామా లకు దారితీస్తాయని ఇప్పుడే అంచనాలు మొదలైనాయి. వేగవంతమైన సమీకరణలకు కారణమవుతాయని కూడా అంతా నమ్ముతున్నారు. ఇటీవల యువతను విశేషంగా ఆకర్షించిన రాజకీయ పక్షం ఆప్. ఇది ఊదర ద్వారా వచ్చిన వాపు కూడా కాదు. ‘పాలనాక్రమంలో సిద్ధాంత ప్రాతిపదికలేని ప్రయోగాల ప్రమాదం ఆమ్ ఆద్మీ పార్టీకి ... Read More »

జనతా కా సీఎం.. కేజ్రీవాల్

ఢిల్లీలో సామాన్యుడి పార్టీ ఆప్ కనీవినీ ఎరుగని రీతిలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ స్థానాలలో 67 స్థానాలను గెలుచుకున్న ఆప్ ప్రతిపక్ష పార్టీలను చీపురుతో ఊడ్చేసింది.ఢిల్లీ శానససభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సునామీకి తట్టుకుని నిలబడిన బిజెపి అభ్యర్థులు ముగ్గురు మాత్రమే. ఈ నేపథ్యంలో ఏఏపీ కార్యాలయం వద్ద ‘జనతా కా సీఎం’ అంటూ కేజ్రీవాల్ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యమైన విజయం సాధించింది. కాంగ్రెసు పార్టీయే ... Read More »

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్‌ బేదీ ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.8 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్య ఎన్నికల అధికారి చంద్ర భూషణ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం జరిగిన పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.హస్తిన గద్దెపై మళ్లీ సామాన్యుడే హస్తిన గద్దెపై మళ్లీ సామాన్యుడే అధిష్ఠించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపుతున్నాయి. సర్వేల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్దగా అవతరించనుందని ఎగ్జిట్ ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com