Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Tag Archives: DIRECTOR

Tag Archives: DIRECTOR

Feed Subscription

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘ఐ’ సినిమాపై పెద్ద వివాదం

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘ఐ’ సినిమాపై పెద్ద వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శంకర్‌, వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో విక్రమ్‌ కాంబినేషన్లో వచ్చే ‘ఐ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి రెండవ వారంలో విడుదల కానుంది. టాలీవుడ్‌లో మాత్రం ఆ తేదీన విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు. ఇక్కడ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయొద్దని ఓ నియమం పెట్టుకున్నారు ఇక్కడ అందుకే ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కకుండా డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్ ... Read More »

సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది

అనారోగ్యంతో బాధపడుతూ గత ఆదివారం నుండి ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది.  అయితే ఇంకా వారిని వైద్యులు ఐసీయూలోనే ఉంచి పర్యవేక్షిస్తున్నారని, బుధవారం ఆరోగ్యం కొంత మెరుగు పడిందని, ఆందోళన అవసరం లేదని వైద్యాధికారులు ప్రకటించారు. కాగా బుధవారం కోలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖులు వారిని పరామర్శించారు. Read More »

ధోని జీవితం పై బాలీవుడ్ లో రామ్ చరణ్ ?

ఎం.ఎస్. ధోని జీవితం పై బాలీవుడ్ లో ఒక సినిమా నిర్మాణం జరగుతోంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్రను చేయబోతున్నాడు అనే వార్తలు లేటెస్ట్ బాలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  గత సంవత్సరం ‘జంజీర్’ ఘోరపరాజయంతో బాలీవుడ్ కు చాల దూరంగా ఉంటున్నరామ్ చరణ్ ను ఈ సినిమా దర్శక నిర్మాతలు ఒప్పించి ఈసినిమాలో నటించేలా చరణ్ ఎగ్రిమెంట్ కూడా తీసుకున్నారని బాలీవుడ్ మీడియా టాక్. సుశాంత్ సింగ్ పోషిస్తున్న ధోనీ ... Read More »

మరణంపై వర్మ సంచలన వ్యాఖ్యలు

సంచలనలకు మారుపేరైన రాంగోపాల్‌ వర్మ… నిన్న మొన్నటి వరకు దేవుళ్ళను టార్గెట్ చేసాడు… ఇప్పుడు మరణంపై వ్యాఖ్యాలు చేయడంతో హాట్‌టాఫిక్‌గా మారింది. గుర్తుకు వచ్చిన వెంటనే తన అభిప్రాయాలను ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను స్పష్టంగా తెలియచేసి మరో సంచలనానికి తెర తీసాడు వర్మ. తాను అనారోగ్యంతో మంచం పట్టి ఇతరుల మీద ఆధార పడివలసి వచ్చే పరిస్థితి ఏర్పడితే తాను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటానని వర్మ ధైర్యంగా చెపుతున్నాడు. అంతేకాదు ఇతరులు తన బాగోగులు చూడటాన్ని ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com