Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Tag Archives: KCR

Tag Archives: KCR

Feed Subscription

పార్టీ ఫిరాయింపుపై సమాధానమివ్వండి

హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అధికార టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మధుసూదనాచారి గురువారం నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుపై వారంలోగా సమాధానమివ్వాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్. కె.పి. వివేకానంద, సాయన్నలను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న వీరిపై అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ టీడీపీ నాయకత్వం స్పీకర్‌కు లేఖ సమర్పించిన నేపథ్యంలో ఆయన ఈ చర్య చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ నుంచి గెలిచిన మొత్తం 15 ... Read More »

రామోజీరావు తెలంగాణ సచివాలయానికి …

ఈనాడు సంస్దల అధినేత రామోజీ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో తొలిసారి సచివాలయం లో భేటీ అయ్యారు. తెలంగాణ సచివాలయానికి ఈనాడు అధినేత రామోజీరావు వచ్చారు. ఆయన ఇలా సచివాలయానికి రావడం మొదటిసారి. ఎన్టీఆర్ హయాంలో చక్రం తిప్పిన ఆయన ఎన్నడూ సచివాలయానికి రాలేదు. అప్పుడప్పుడూ ఎన్టీఆర్ మాత్రమే ఆయన ఇంటికి వెళ్లి కలిసేవారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు హయాంలో వారానికి ఒకసారి ఆయన క్రమం తప్పకుండా రామోజీరావు దర్శనం చేసుకునేవారు. వైఎస్ తో వైరం మూలంగా రామోజీరావు అటు కన్నెత్తి ... Read More »

తెలంగాణ GENCO కు రూ. 300 కోట్లకు పైగా మేలు

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రూ. 15 వేల కోట్ల రుణం అందించడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి.ఎఫ్.సి) ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పి.ఎఫ్.సి సిఎండి ఎం.కె. గోయల్, తెలంగాణ GENCO సిఎండి డి. ప్రభాకర్ రావులు ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎం.ఓ.యు పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పి.ఎఫ్.సి డైరెక్టర్ అగర్వాల్, జిఎం టి.కె. సింగ్, తెలంగాణ GENCO డైరెక్టర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.ఖమ్మం జిల్లా మణుగూరులో ఏర్పాటు చేస్తున్న ... Read More »

మన ముఖ్యమంత్రి కె సి ఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

దశాబ్దాలుగా లేస్తూ, పడిపోతూ .. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి నింగిని అంటుకొనేలా రగిల్చిన ఒకే ఒక్క ఉద్యమనాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మన ముఖ్యమంత్రి కె సి ఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! Happy birthday to our Telangana Lion and Our Cheif Minister Kalvakuntla Chandrashekarao Garu May God bless you with health ,wealth and prosperity. Read More »

భాగ్యనగరికి కొత్త సొగసులు సిఎం కెసిఆర్

చారిత్రక ఔన్నత్యానికి నిలయమైన హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కళాభవనాలను నిర్మించాలని తలపెట్టింది. ప్రస్తుతం రవీంద్రభారతి ఉన్న ప్రదేశంలో నూతన కళాభవనాన్ని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ స్టేడియం ఉన్న ప్రదేశంలో తెలంగాణ కళాభారతి పేరుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే తన బలమైన ఆకాంక్షను ప్రజలతో పంచుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సమస్యలు- పరిష్కార మార్గాలపై ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన ప్రజలతో ... Read More »

కెసిఆర్ కొలువులోకి ఆరుగురు కొత్త మంత్రులు

హైదరాబాద్: అందరి అంచనాలు కాస్తా తలకిందులు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గంలోకి కొత్త మంత్రులను ఆరుగురిని తీసుకుంటున్నారు. సీనియారిటీకీ, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి పెద్ద పీట వేస్తూ ఆయన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆరుగురిని పేర్లను గవర్నర్ అధికారిక నివాసం రాజభవన్‍కు పంపించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలకు మంత్రి వర్గంలో ఆయన చోటు ... Read More »

కేసీఆర్ కే మా మద్దతు తలసాని, తీగల

 తెలంగాణ ప్రాంతంలో టిడిపి పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుందా ? ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ లు గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. గురువారం ఉదయం పదిగంటల ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), ధర్మారెడ్డి (పరకాల), గంగాధర్ గౌడ్ (నిజామాబాద్ ఎమ్మెల్సీ) కలిశారు. వీరందరూ త్వరలోనే గులాబీ కండువా ... Read More »

కెసిఆర్ చుట్టూ రాణి రుద్రమ దేవి సినిమా

రాణి రుద్రమ చుట్టూ ముసురు కుంటున్న రాజకీయాలు. రుద్రమదేవి సినిమాకు కెసిఆర్ కు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాం. కాకతీయ చరిత్ర వైభవాన్ని కన్నులకు కట్టే విధంగా ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో ఏ చారిత్రాత్మక సినిమాకు పెట్టనంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న రాణి రుద్రమదేవి సినిమా గుణశేఖర్ కు తన కెరియర్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కలగచేయనన్ని కష్టాలను చూపెట్టడమే  కాకుండా తన సొంత ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకోవలసిన స్థితికి గుణశేఖర్ ను ఈ రాణి రుద్రమ చేర్చింది. ... Read More »

చిన్నారులను పరామర్శించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్యశోదా ఆస్పత్రిలో చికిత ్స పొందుతున్న చిన్నారులను తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందజేయాలని యశోదా ఆస్పత్రి వైద్యులను కేసీఆర్ ఆదేశించారు. ఈ ఉదయం ప్రమాదంలో గాయపడిన 23మందిని ఆస్పత్రికి తరలించగా చికిత్స ప్రారంభానికి ముందే ఇద్దరు మృతి చెందారు. వారికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మిగిలిన 21మంది చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందజేస్తున్నారు. Read More »

KCR Thinks on ‘Solar Power Generation’

kcr

KCR want to generate power in Telangana itself. Electricity was major problem for Telangana. KCR inorder to overcome this problem exploring new methods. so he focused on solar power generation as establishing other means of power generation took long period. Telangana government now buying electriciy from Karnataka state.   Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com