Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Tag Archives: nagarjuna

Tag Archives: nagarjuna

Feed Subscription

పార్టీ ఫిరాయింపుపై సమాధానమివ్వండి

హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అధికార టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మధుసూదనాచారి గురువారం నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుపై వారంలోగా సమాధానమివ్వాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్. కె.పి. వివేకానంద, సాయన్నలను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న వీరిపై అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ టీడీపీ నాయకత్వం స్పీకర్‌కు లేఖ సమర్పించిన నేపథ్యంలో ఆయన ఈ చర్య చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ నుంచి గెలిచిన మొత్తం 15 ... Read More »

నాగార్జున మనం టీవీ అనే కొత్త చానెల్ నేడు ట్విట్టర్ లో సందేశం ఇచ్చారు.

‘మా’ యాజమాన్యంలో నాగార్జునతో పాటు మరో ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు, ఎంపీ చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్ భాగస్వాములుగా ఉండేవారు. అయితే ఇటీవల దానిని స్టార్ టీవీకి కొనుగోలు చెయ్యడంతో నాగార్జున మనం టీవీ అనే కొత్త చానెల్ పెట్టబోతున్నారని సర్వత్రా వార్తలు వ్యాపించాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున త్వరలో ‘మనం టీవీ’ అనే పేరుతో ఒక నూతన ఛానెల్ ను ప్రారంభిస్తున్నారని ఇటీవల వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను హీరో నాగార్జున కొట్టి పారేశారు. ఈ మేరకు ... Read More »

రుణం చెల్లించకపోతే అన్నపూర్ణ స్టూడియోను స్వాధీనం

రుణం కనుక చెల్లించకపోతే అన్నపూర్ణ స్టూడియోను స్వాధీనం చేసుకుంటామని రెండు బ్యాంకులు అక్కినేని నాగార్జున, వెంకట్ తో పాటు ఆ స్టూడియోకు డైరెక్టర్లుగా ఉన్న వై సుప్రియ, నిమ్మగడ్డ ప్రసాద్, ఏ.నాగసుశీల, వెంకటేశ్ రొడ్డంలకు అందజేశారు. నోటీసుకు స్పందిచంకపోతే స్టూడియో జప్తు కానుంది.ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోను జప్తు చేస్తామంటూ ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకులు నోటీసులిచ్చాయి. అన్నపూర్ణ స్టూడియో మీద అక్కినేని నాగార్జున, ఆయన అన్న అక్కినేని వెంకట్ లు రూ. 30 కోట్ల చొప్పున రెండు ... Read More »

స్టార్ గ్రూప్ వాటా మాటివిలో

మాటివి, స్టార్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఉత్తరాదికే పరిమితమైన స్టార్ గ్రూప్ ఇప్పుడు దక్షిణ భారత్ లోకి అందులోను తెలుగులోకి అడుగుపెట్టింది. బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుంది మాటివి.ఉత్తరాదిలో అనేక ఛానల్లను నడుపుతున్న స్టార్ గ్రూప్ తన వ్యాపార ప్రపంచాన్ని విస్తరించింది. తన షేర్లో కొన్నింటిని స్టార్ గ్రూప్ కు అమ్మడం ద్వారా మాటివిలో వాటా కొనుగోలు చేసింది స్టార్ గ్రూప్. మాటివి సియివో నిమ్మగడ్డ ప్రసాద్, మాటివి భాగస్వాములు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. అయితే స్టార్ ... Read More »

రాఘవేంద్రరావు, నాగ్ కాంబినేషన్లో ‘ఏడు కొండలవాడు’

నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకులు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడిసాయి లాంటి భక్తిరస చిత్రాలు గుర్తుకొస్తాయి.దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హీరో నాగార్జున కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఇటీవల దర్శకుడు రాఘవేంద్రరావు ఆ చిత్ర కథను హీరో నాగార్జునను కలసి వివరించారు. ఇదే విషయంపై నాగార్జున మాట్లాడుతూ… రెండు వారాల క్రితం రాఘవేంద్రరావుగారు కలసి తనకు కథను వివరించారని చెప్పారు. కథ, కథనం మనస్సుకు హత్తుకునే విధంగా ఉందని… తాను నటించేందుకు సిద్దమని రాఘవేంద్రరావుగారికి వెల్లడించినట్లు చెప్పారు. . కథనం ... Read More »

డ్రంక్ డ్రైవ్ లో దొరికిపోయిన హీరో అక్కినేని నాగార్జున మేనకోడలు

హైదరాబాద్ లో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో సెలబ్రెటీ ల పుత్ర రత్నాలు భారీగా దొరికిపోతున్నారు.  తాజాగా అక్కినేని నాగార్జున మేనకోడలు అనుమోలు సాహిత్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయింది. లిమిట్ దాటి మద్యం సేవించినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో ఆల్కహాల్ కంటెంట్ ఆమె అధికంగా తీసుకోవడంతో కేసు బుక్ చేశామని తెలిపారు. ఆ కారు అక్కినేని నాగేశ్వరరావు పేరున రిజిస్టర్ అయ్యిందని, దాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. మంగళవారం ఆమె కోర్టుకు హాజరుకావాల్సివుంది. అనుమోలు నాగ ... Read More »

మీలో ఎవరు కోటిశ్వరుడు’ లో చిరంజీవి

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పరంగా ఒకరితో ఒకరు పోటీ పడటం,కొన్ని సార్లు గొడవలు పడటం సర్వ సాధారణమే. తెలుగు సినిమా పరిశ్రమ కూడాఅందుకు మినహాయింపు ఏమీ కాదు. కానీ తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల మధ్యమధ్య మొదటి నుండీ ఆరోగ్య కరమైన పోటీ వాతావరణం ఉంది. ఇద్దరి మధ్య ముందునుండీ మంచి సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ మరెవరో కాదు మెగాస్టార్చిరంజీవి, అక్కినేని నాగార్జున. ఇప్పటి వరకు వీరు అనేక సందర్భాల్లోకలిసారు. వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. కానీ ఈ సారి మాత్రంవీరు డిఫరెంటుగా ... Read More »

High Court Gives No Respite To Nagarjuna’s NConvension

N-Convention centre filed a petition in the high court against the move taken by the GHMC. So, today the high cleared that GHMC should give notices to relevant management and invite an explanation from them . It is already known that GHMC declared that some land of Tummidimandi lake was illegally encroached by the N-Convention centre. Though Nagarjuna has been lobbying a ... Read More »

Nagarjunas N-Convention center recieved notice

According GHMC commissioner Somesh Kumar said more then 300 acres of land was illegally occupied by the people in which the N-Convention center. The land originally belongs to Gurukul Trust. Hero Akkineni Nagarjuna is in trouble because the Greater Hyderabad Municipal Corporation has taken over some of land belongs to his N-Convention which comes under illegal occupation. The land originally ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com