Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Tag Archives: pavan kalyan

Tag Archives: pavan kalyan

Feed Subscription

పవన్‌ కళ్యాణ్‌కు పద్మభూషణ్‌ అవార్డు…?

పవర్‌స్టార్‌ పేరు చెబితేనే అభిమానులు ఉత్సాహాంతో ఉరకలేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది..తాజాగా పవన్‌ గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.  కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది పద్మ భూషణ్ అవార్డు కోసం టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. ఇటు ... Read More »

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖిల్ హీరోగా నటించనున్న చిత్రంలో గెస్ట్ రోల్

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఇటీవల సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తూండగా, నాగార్జున-నితిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖిల్ హీరోగా నటించనున్న చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించనున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... Read More »

22 రోజులకు 15 కోట్లు Pavan Kalyan

పవన్‌కల్యాణా…మజాకా… గోపాలా గోపాలా సిన్మాలో 22 రోజుల పాటు నటించడానికి పవన్ 15 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు ఆయన తొలుత 10 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. గతంలో 15 రోజులకు కాల్షీట్లు ఇచ్చిన పవన్‌కల్యాణ్, ఇప్పుడు దాన్ని 22 రోజులకు పొడిగించారు. ఇందుకుగాను 15 కోట్లు తీసుకున్నారన్నది ఫిల్మ్‌ నగరంలో వినిపిస్తున్న కథనం. దీనికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌తోనే ఈ చిత్రాన్ని పూర్తి ... Read More »

Pawan Kalyan Emotional About School Bus Train Accident

http://youtu.be/jo2ZLp2OSIQ Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com