Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Tag Archives: tollywood

Tag Archives: tollywood

Feed Subscription

ఆడియో రిలీజ్ ‘గోపాల గోపాల’

ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల అయింది. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ సహా సినిమా ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఆడియో విడుదలకు అభిమాన జనసంద్రం తరలివచ్చింది. టాలీవుడ్ లో రూపొందుతున్న క్రేజ్ మల్టి స్టారర్ గోపాల గోపాల. వెంకటేష్ , పవన్ కళ్యాణ్ లు నటిస్తున్న ఈ సినిమా ఆడియో నిన్న విడుదల అయిన విషయం తెలిసిందే. అభిమానుల కోలాహలం, సినీతారల సందడి ... Read More »

ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి.

ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. సినీ రంగ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి ఆహుతి ప్రసాద్కు కడపడి వీడ్కోలు పలికారు. అంతకుముందు చిరంజీవి తదితరులు ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆహుతి ప్రసాద్ కేన్సర్ వ్యాధితో ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. Read More »

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘ఐ’ సినిమాపై పెద్ద వివాదం

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘ఐ’ సినిమాపై పెద్ద వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ శంకర్‌, వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో విక్రమ్‌ కాంబినేషన్లో వచ్చే ‘ఐ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి రెండవ వారంలో విడుదల కానుంది. టాలీవుడ్‌లో మాత్రం ఆ తేదీన విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు. ఇక్కడ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయొద్దని ఓ నియమం పెట్టుకున్నారు ఇక్కడ అందుకే ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కకుండా డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్ ... Read More »

ఇట్లు శ్రావణీ….చక్రీ…

‘కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే!’ అభిమానిగా ఆమె… ఫోన్‌లో శ్రావ్యంగా ఆలపించింది.  ‘నీ జత లేక… పిచ్చిది కాదా… మనసంతా…’అంటూ ఆ అబ్బాయి మనసులోనే చిందేశాడు. ‘మైనే ప్యార్ కియా’ సినిమా పాటలతో పాటు వాటికి తన హృదయాన్నీ జతగా చేర్చి భద్రంగా ఆమెకు కానుకగా అందించాడు. * ఆ అబ్బాయి సంగీత దర్శకుడు చక్రి. *ఆ అమ్మాయి అతని అభిమాని శ్రావణి. ప్రేమపావురాలై ఒకరికోసం ఒకరు  అన్నట్టుగా ఏడేళ్ల క్రితం ఒక్కటైన ఈ జంట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇట్లు ... Read More »

సోనాక్ష్ సిన్హా కూడా మెగా హీరోయిన్ గా మెగా కాంపౌండ్ లోకి ఎంట్రి !

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు తెలుగు సినిమాలపై ఎప్పటి నుంచో కన్ను వేసింది. అయితే చుక్కలను తాకే సోనాక్షి పారితోషికం తెలుసుకున్న మహేష్ బాబు సినిమా నిర్మాతలు కూడా సోనాక్షిని అందుకోలేక పోయారు.  ఆమధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు మహేష్ బాబుతో నటించాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్త పరిచింది.  ఇది ఇలా ఉండగానే రేపు విడుదల కాబోతున్న ‘లింగ’ క్రేజ్ పెరిగి పోవడంతో టాలీవుడ్ లో సోనాక్షి క్రేజ్ మళ్ళీ మొదలైంది. రజినీకాంత్ సినిమాలను తెలుగు ... Read More »

ధోని జీవితం పై బాలీవుడ్ లో రామ్ చరణ్ ?

ఎం.ఎస్. ధోని జీవితం పై బాలీవుడ్ లో ఒక సినిమా నిర్మాణం జరగుతోంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్రను చేయబోతున్నాడు అనే వార్తలు లేటెస్ట్ బాలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  గత సంవత్సరం ‘జంజీర్’ ఘోరపరాజయంతో బాలీవుడ్ కు చాల దూరంగా ఉంటున్నరామ్ చరణ్ ను ఈ సినిమా దర్శక నిర్మాతలు ఒప్పించి ఈసినిమాలో నటించేలా చరణ్ ఎగ్రిమెంట్ కూడా తీసుకున్నారని బాలీవుడ్ మీడియా టాక్. సుశాంత్ సింగ్ పోషిస్తున్న ధోనీ ... Read More »

చిరంజీవి మాత్రం వేదిక పై ఉండి తీరాలని రజినీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను మెగాస్టార్ చిరంజీవి టెన్షన్ పెడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈరోజు జరగబోతున్న ‘లింగ’ ఆడియో వేదికకు రజినీకాంత్ భాగ్యనరం చేరుకున్నాడు అని టాక్. ఈరోజు హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగే ‘లింగ’ ఆడియో విడుదల కార్యక్రమానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే రజినీకాంత్ ను కలవడానికి టాలీవుడ్ కు చెందిన చాలమంది ప్రముఖులు ఈరోజు అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. ఎందరో ప్రముఖులు రజినీ గురించి ఎదురు చూస్తూ ... Read More »

టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ఇంటి పై రూమర్స్ ?

పవన్ ప్రస్తుతం  కట్టుకుంటున్న జూబ్లీహిల్స్ లోని ఇంటి నిర్మాణంలోని కొంత భాగం కూల్చివేసినట్లు టాక్. టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ఇంటికి సంబంధించిన ఒక హాట్ న్యూస్ ఈరోజు ఉదయం నుండి వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  అయితే దీని పై భిన్న కోణాలతో ఉన్న వార్తలు రూమర్స్ గా ప్రచారంలోకి వచ్చాయి. పవన్ ఇంటికి సరైన పర్మిషన్స్ లేకపోవడం వల్ల నగరంలోని జీహెచ్‌ఎమ్‌సీ అధికారుల ఆదేశాలతో ఈపని జరిగిందని కొందరు భావిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆత్మీయుడైన ... Read More »

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లుకలుకలను మరోసారి బయట పెట్టాడు తమ్మారెడ్డి. అనైక్యత వల్లే “మేముసైతం” కార్యక్రమం సక్సెస్ కాలేదన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ తారలు వ్యక్తిగతంగా ఇచ్చిన విరాళాలను…”మేముసైతం”లో కలిపారని తమ్మారెడ్డి అన్నారు. తెలుగు హీరోయిన్లకు నైట్ పార్టీలపై ఉన్న ధ్యాస… ఛారిటీ ప్రోగ్రామ్స్ పై లేదని విరుచుకుపడ్డారు. కొందరు రిహార్సల్స్ రద్దు చేసుకుని పార్టీలకు వెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలింఫేర్లకు పాస్‌లు అడుక్కొని వెళ్లేవారు, ఛారిటీ కార్యక్రమాలకు మాత్రం హాజరు కావడం ... Read More »

దీపావళికి టీజర్… ‘చిన్నదాన నీ కోసం’

హైదరాబాద్: నితిన్‌ హీరోగా శ్రేష్ట్‌ మూవీస్‌ సంస్థ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘చిన్నదాన నీ కోసం’. రీసెంట్ గా యూరప్‌లో షూటింగ్‌ జరుపుకుని వచ్చిన ఈ చిత్రం దీపావళికి టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే డిసెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ….35 రోజుల పాటు యూరప్ లో వర్క్‌ చేసి వచ్చామన్నారు. దీంతో తొంభై శాతం చిత్రం పూర్తవుతుందనీ, మిగిలిన టాకీ పార్ట్‌, ఒక పాటను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించనున్నట్లు నిర్మాతల్లో ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com