Thursday , 21 September 2017
Breaking News
You are here: Home » Tag Archives: varma

Tag Archives: varma

Feed Subscription

వర్మా చేష్టలకు అతిలోక సుందరికి ఆగ్రహం

వర్మా చేష్టలకు అతిలోక సుందరికి ఆగ్రహం వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్ర దుమారం రేపుతున్న తాజా సినిమా ‘శ్రీదేవి’ సినిమాపై అతిలోక సుందరి ‘శ్రీదేవి’ కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తన సినిమాలతో వివాదాలు సృష్టించే రామ్ గోపాల్ వర్మకి గత కొద్ది రోజులుగా షాక్ ల మీద షాక్ తగులుతున్నాయి. అది కూడా ఓ సినిమా విషయంలో.. ఆ సినిమా పేరే ‘శ్రీ దేవి’. ముందుగా ఈ సినిమాకి సావిత్రి అనే టైటిల్ అనుకున్నారు, కానీ ఆ విషయంపై కేసు రావడంతో ఆ సినిమా టైటిల్ ... Read More »

Ramgopal Varma Sridevi movie stills

Sridevi Movie Heroine Anushkriti Stills Read More »

వర్మ సావిత్రి ని శ్రీదేవి గా మార్చాడు

రాం గోపాల్ వర్మ పై విమర్శల జడివాన మొదలు కావడంతో సావిత్రి టైటిల్ ని శ్రీదేవి గా మార్చాడు వర్మ. శ్రీదేవి అంటే వర్మ కు చాలా చాలా ఇష్టం కావడంతో దానికి తోడూ సావిత్రి టైటిల్ పట్ల విమర్శలు చెలరేగడం ,మహిళా సంఘాల వ్యతిరేకత వల్ల ఆ టైటిల్ ని మార్చి శ్రీదేవి గా పెట్టారు వర్మ. గతంలో తనకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమని బహిరంగంగా ప్రకటించారు వర్మ.  Read More »

వర్మ సావిత్రి వివాదాస్పదం

నిత్యం ఏదో ఒక వివాదం తో వార్తల్లో ఉండే సంచలన దర్శకులు రాం గోపాల్ వర్మ తాజాగా మరో వివాదాన్ని సృస్టించనున్నాడు. పతివ్రతా మూర్తి అయిన సావిత్రి ని తన సినిమాకి టైటిల్ గా పెట్టడమే కాకుండా ఆ పేరుతో చాలా వల్గర్ గా స్టిల్స్ తీయించి మీడియాకి వదిలాడు వర్మ. సావిత్రి పేరుతో ఓ ఆంటీ అందాలను ఓ కుర్రాడు తొంగి తొంగి చూస్తూ ఉన్న స్టిల్స్ చూస్తుంటే వర్మ ఎంతగా దిగజారి పోయాడో ఇట్టే అర్ధం అయిపోతోంది. ఇన్నాళ్ళు వర్మ ఓ ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com