Monday , 20 November 2017
Breaking News
27
You are here: Home » Tag Archives: venkatesh

Tag Archives: venkatesh

Feed Subscription

ఆడియో రిలీజ్ ‘గోపాల గోపాల’

ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల అయింది. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ సహా సినిమా ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఆడియో విడుదలకు అభిమాన జనసంద్రం తరలివచ్చింది. టాలీవుడ్ లో రూపొందుతున్న క్రేజ్ మల్టి స్టారర్ గోపాల గోపాల. వెంకటేష్ , పవన్ కళ్యాణ్ లు నటిస్తున్న ఈ సినిమా ఆడియో నిన్న విడుదల అయిన విషయం తెలిసిందే. అభిమానుల కోలాహలం, సినీతారల సందడి ... Read More »

గోపాల గోపాల ఆడియో 28న ?

గోపాల గోపాల మూవీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు ఆసక్తిని కనపబరుస్తున్నారు. దాదాపు డిసెంబర్ 28న గోపాల గోపాల మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉండొచ్చని టాక్. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక రొటీన్ ఆడియో వేడుకల్లా కాకుండా డిఫరెంటుగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న మూవీ గోపాల గోపాల. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన గోపాల గోపాల మూవీ ఫస్ లుక్ టీజర్, అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలోనే ... Read More »

మాటలతో కాకుండా ఏకంగా చేతల్లోనే తన స్పందనను చూపించాడు టాలీవుడ్ హీరో వెంకటేష్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జారీ చేసిన నోటిసులపై టాలీవుడ్ హీరో వెంకటేష్ స్పందించారు. అయితే లేట్ అయినా.. లేటెస్టుగా తన స్పందించాడాయన. మాటలతో కాకుండా ఏకంగా చేతల్లోనే తన స్పందనను చూపించాడు. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్-1లో తన ప్లాట్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్డును స్వయంగా ఆయనే కూలీలను నియమించుకొని కూల్చివేయించారు. ఫిలింనగర్‌లోని ప్లాట్ నంబర్-3లో వెంకటేష్కు ఫ్లాట్ ఉంది. గత కొద్ది రోజులుగా ఈ ఫ్లాట్‌లో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో రెండు వారాల క్రితం జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ ... Read More »

22 రోజులకు 15 కోట్లు Pavan Kalyan

పవన్‌కల్యాణా…మజాకా… గోపాలా గోపాలా సిన్మాలో 22 రోజుల పాటు నటించడానికి పవన్ 15 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు ఆయన తొలుత 10 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. గతంలో 15 రోజులకు కాల్షీట్లు ఇచ్చిన పవన్‌కల్యాణ్, ఇప్పుడు దాన్ని 22 రోజులకు పొడిగించారు. ఇందుకుగాను 15 కోట్లు తీసుకున్నారన్నది ఫిల్మ్‌ నగరంలో వినిపిస్తున్న కథనం. దీనికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌తోనే ఈ చిత్రాన్ని పూర్తి ... Read More »

Scroll To Top
Social Media Auto Publish Powered By : XYZScripts.com