Thursday, November 21
Breaking News:

Telangana

All News

12 ఏళ్లకే ఆగిన గుండె ..

హార్ట్‌ ఎటాక్‌తో 6వ తరగతి విద్యార్థిని హఠాన్మరణం..

పాఠశాల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీం సందడి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్...

మేడ్చల్ జిల్లా పీర్జాదిగుడా కార్పొరేషన్ జిల్లా పరిషత్ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి మాల్లారెడ్డి ప్రారంభించారు.విద్యార్థులతో కలిసి మంత్రి మాల్లారెడ్డి  అల్పాహారం తిన్నారు.ఈ బ్ర...

సైదాబాద్ లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని సైదాబాద్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సైదాబాద్ ప్రధాన రహదారి వద్ద నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సైదాబాద్ డివి...

కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురిపై కేసు నమోదు

కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురిపై యాంటీ ర్యాగింగ్ తో పాటు294/b,323, 340ipc సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు. కాకతీయ వైద్య కళాశాల మరోసారి వార్తల...

పాలేరు నియోజకవర్గంలో బహుజన రాజ్యం - బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ క...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బహుజన రాజ్యం నిర్మిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్అన్నారు.ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలోని విజయ రామ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పాలేరు న...

చలో తుక్కుగూడ కాంగ్రెస్ సభకు షాద్ నగర్ నుండి భారీ జన సమీకరణ

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్ ఇంచార్జ్ tpcc రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో బస్సులు , కార్లలో సుమారు 10 వేల మంది కార్యకర్తలు, ప్రజలు తుక్కుగుడా సభకు తరలి వెళ్లారు.<...

తుక్కుగూడ విజయభేరి సభకు భారీగా తరలిన కల్వకుర్తి కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయభేరీ  బహిరంగ సభకు భారీ ఎత్తున కల్వకుర్తి నియోజకవర్గo కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వే...

తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జండా ఆవిష్కరిం...

పొరటంతో విముక్తి చెంది దొడ్డి కొమరయ్య అమరత్వ తో జ్వాలాగామారి వెట్టి చాకిరి నుండి విముక్తి కావాలని, భూస్వామ్య దోపిడీ నషించాలని జరిగిన తిరుగుబాటు పోరాట ఫలితం ప్రపంచం లోనే తెలంగాణకు గుర్తింపు ఇచ్చిందన...

మండలంలొ తెలంగాణ విమోచన దినోత్సవం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లో
తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని మండలంలొ జాతీయ పతాకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, పోలీస్ స్టేషన్, మార్కె...

119 నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇంచార్జ్‌ల నియామకం ప్రతీ ఇంటికి 6 గ్యారెంటీలను తీసు...

తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. తొమ్మిదేళ్లు గడిచినా కేంద్రం-కేసీఆర్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తునే ఉన్నాయన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు తెరలేపి ప్రజా సమస్య...

మరికాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ

మరికాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ ప్రారంభమైంది. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు.  విజయభేరి సభకు కార్యకర్తలు- ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్...

వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి - సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి

వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి అన్నారు. శనివారం సైదాబాద్ లో ఆమె వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణా...

మహిళలకు కంది శ్రీనన్న కానుక

కుక్క‌ర్ల పంపిణీతో దూసుకుపోతున్నకంది
కంది శ్రీ‌నివాస రెడ్డికి జ‌న నీరాజ‌నం
ప్ర‌తీ ఇంటికి కుక్క‌ర్ కంది శ్రీ‌న‌న్న ల‌క్ష్యం 
నిరంత&zw...

మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన

మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేందుకు సైక్లోథాన్‌ నిర్వహించారు. ఆస్పత్రి నుంచి దిల్‌సుఖ్‌నగర్ మెట్రోస్టేషన్‌ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహ...

కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా అఖిలభారత మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక...

 కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిలభారత మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య  ప్రసన్నారెడ్డి హాజరై...

రాష్ట్రంలోని ములుగు జిల్లాలో డెంగ్యూ జ్వరాలు

రాష్ట్రంలోని ములుగు జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులలో  ఐదుగురు మంది విషజ్వరాలతో మృతి చెందడం కలకం రేపుతోంది.జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు నిండిపోతు...

పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ ప్రారంభం కానుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించనున్నారు. నార్లాపూర్‌లో తొలి...

సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లోకి కీలక నేతలు

సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు.మాజీ మంత్రి తుమ్మల సోనియాగాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు స...

రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు స...

టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ బైక్‌ ర్యాలీ చేపట్...

సోనియా సభలో కాంగ్రెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు...

ప్రగతిభవన్‌కు ఎమ్మెల్సీ కవిత

ఈడీ విచారణకు హాజరుకావడం లేదని కవిత అధికారులకు సమాచారం ఇచ్చారు. లీగల్ టీం ద్వారా కవిత ఈడీకి లేఖపంపారు. మరోవైపు మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవొద్దంటూ.. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ కాసేపట్లో సుప్రీ...

కాకతీయ యూనివర్సిటీ విసి దిష్టిబొమ్మ దహనం

జనగామ జిల్లా  చౌరస్తాలో కేయూ విద్యార్థులపై దాడిని  నిరసిస్తూ  జనగామ జిల్లాలోని  విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విసి దిష్టిబొమ్మను దహనం చేశారు  ఈ కార్యక్రమంలో జేఏసీ...

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో అభివృధి- ఎమ్మెల్యే మాధవరం కృష్...

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 10 లక్షల రూపాయలు మంజూరు చేపించుకోవలి అంటే ఎమ్మెల్యేలు  నాన కష్టాలు పడేవారనీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్వర్యంలో వేల కోట్ల రూపాయలతో అభివృధి చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణా...

ఆయుష్మాన్ రాజేంద్రనగర్ ఆరోగ్య రథం ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు - తోకల...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా మైలర్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆయుష్మాన్ రాజేంద్రనగర్  ఆరోగ్య రథం ఏర్పాటు చ...

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వినాయక విగ్రహాన్ని బహూకరించారు.

సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మట్టి వినాయక విగ్రహాన్ని బహూకరించారు. త్వరలో జరిగే వినాయక ఉత్సవాలకు హెచ్‌ఎం...

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నాం.. హరీష్ రావు

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమి భయంతోనే జమిలికి బీజేపీ ప్లాన్ చేసిందని, జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీకి జమిలి ఎన్నికలతో నష్టం లేదని చెప్పారు...

రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామన్న పవన్ కళ్యాణ్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యా...

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులు రేపు విచారణకు రావాలని ఆదేశం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రేపు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. గతంతో మూడురోజులు కవితను  ఈడీ అధికారులు విచారించారు. మ...

నిరంతరాయంగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి దీక్ష

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పార్టీ కార్యాలయంలో కొనసాగిస్తున్నారు. కిషన్‌ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసినా కార్యకర్తలతో కలిసి పార్...

రాష్ట్రంలో యూనివర్శిటీలు లేకుండా కేసీఆర్ కుట్ర- రేవంత్

రాష్ట్రంలో యూనివర్శిటీలు లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన వరంగల్ కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి సంఘం స్టూడెంట్స్‌ను రేవంత్...

ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమీక్ష సమావేశం

జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.హాస్పిటల్‌ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. పట్టణంలో సీజనల...

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌ చేరికపై సందిగ్ధత

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌ చేరికపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పాలేరు నుంచి పోటీచేసే అంశం స్పష్టత రాకపోవడంతో.. చేరాలా..? వద్దా..? అని సమాలోచనలు చేస్...

ధర్నాచౌక్‌లో బీజీపే 24 గంటల ధర్నా

ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిరుద్యోగ సమస్యలపై బీజీపే చేపట్టిన 24 గంటల ధర్నా ప్రారంభమైంది.బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఈటల, డీకే అరుణ, బండి సహా ఇతర కీలక నేతలు ఈ ధర్నాకు తరలివచ్చారు. గురువారం ఉదయం 1...

జమిలి పేరుతో గందరగోళం సృష్టిస్తోన్నారన్న - గుత్తాసుఖేందర్

తెలంగాణలో ఎన్నికలపై శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రజాస్వామ్యాన్ని చంపేలా కేంద్రం కుట్రల చేస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.జమిలి ఎన్నికల పేరుతో క...

నేడు వరంగల్‌లో టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్ అండ్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ...

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి.ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు.మాజీ ఎంపీపీలు హనుమంతు, శ్...

విషమంగానే మాజీ మంత్రి డీఎస్ ఆరోగ్య పరిస్థితి

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డి.శ్రీనివాస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. గ...

సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

అమలుకాని హమీలు ఇచ్చి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం ఔషాపూర్...

కేసీఆర్ కెబినేట్ లోద్రోహులకే పదవులు - కోమటిరెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎవడిదిరా బానిసత్వ పార్టీ&rsq...

కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 15న పార్లమెంటరీ పార్టీ సమావేశం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ.. ఈ నెల 15న సమావేశం కానుంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. లోక్&zwnj...

గిరిజనోద్ధారకుడు సీఎం కేసీఆర్‌ - మంత్రి సత్యవతి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. మాచారం వద్ద నిర్వహించిన గిరిజన సదస్సులు అట్టహాసంగా జరిగింది. బాలానగర్ లోని పెద్దపల్ల...

ధనవంతులకే ధరణి సర్కార్‌పై - వీహెచ్ ఫైర్

రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను లాక్కొని వెంచర్లకు అమ్మేస్తుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ప...

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ పూర్తి - రేవంత్

గతంలో తను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్ రెడ్డి అండగా నిలబడ్డారని రేవంత్‎రెడ్డి గుర్తుచేసుకున్నారు. తన  రాజకీయ ఎదుగుదలలో ప్రతీసారి నాకు అండగా నిలబడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ...

విద్యార్థులకు చేయూత మద్దూరి ఫౌండేషన్..

నిరుపేద కుటుంబంలోని విద్యార్థుల ఉన్నత విద్యకు చేతనందిస్తూ వారి కనీస అవసరాలకు, కళాశాలల వసతి గృహాల ఫీజులకు మద్దూరి ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మద్ద...

సెప్టెంబర్ 17.. జాతీయ సమైక్యతా దినోత్సవాన్నిBRS ఘనంగా నిర్వహిస్తుంది-KTR

సెప్టెంబర్ 17వ తేదీన జరిగే జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో  పెద్ద ఎత్తున పాల్గొనాలని భారత రాష్ట్ర సమితి శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పిలుపునిచ్చారు. 

...

టీ కాంగ్రెస్‌లో తారస్థాయికి చేరిన టికెట్ కొట్లాటలు టికెట్‌ కై ఆశావహులు పోటీ - నే...

తుక్కుగూడలో ఈ నెల17న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ హాజరుకానున్నారు. ఈ వేదిక మీదే మేనిఫెస్టోను ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది. అదే స్టేజీపై మై...

తెలంగాణ రాజకీయాల్లో రాజుకున్న సెప్టెంబర్‌ 17సెగ అధికార ప్రతిపక్షాలన్నీ బహిరంగ స...

తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్‌ 17సెగ రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలన్నీ.. బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో సభ నిర్వహిస్తోంది. ఇ...

సుప్రీం కోర్టులో గద్వాల్ ఎమ్మెల్యే కేసు విచారణ

సుప్రీం కోర్టులో ఇవాళ గద్వాల్ ఎమ్మెల్యే కేసు విచారణకు రానుంది. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలన్నారు. హైకోర్టు తీర్పుతో డీకే అరుణను ఎమ్మెల్యేగా కేంద్...

మంత్రి గంగుల కుటుంబ సభ్యలకు ఈడి నోటీసులు

మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. శ్వేతా గ్రానైట్స్ సంస్థ 
గ్రానైట్ ఎక్స్ పోర్ట్స్ ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించి 4 కోట్ల 8 లక్షల రూపాయల ఫ్రాడ్ కు పాల్...

తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వానలు పడుతున్నాయి. 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా జోరు వర్ష...

గట్టుపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ మహిళలు 50 మందికి పైగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి  ఆధ్వర్యంలో వారి నివాసంలో కా...

4 సార్లు దాస్యం వినయ్ భాస్కర్ ను వరంగల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి ఏమీ ల...

నాలుగు సార్లు దాస్యం వినయ్ భాస్కర్ ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐ...

మంత్రి మహేందర్ రెడ్డికి అధ్యాపకుల వినతి

నిజామాబాద్ లోని  తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధ్యాపకులో ప్రమోషన్ల విషయంలో సహకరించాలని విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం నాయకులు రాష్ట్ర సమాచారం పౌర సంబంధాలు మరియు గనులు భూగర్భ...

అందవెల్లి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వర్షానికి కొట్టుకుపోయింది

కొమురం భీమ్ జిల్లా :  కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక  వంతెన వర్షానికి  కొట్టుకుపోయింది. ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసి 24 గంటలు కాకముందే వరదకు కొట్టుకు...

బిఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ది సాధ్యం: ఎమ్మేల్యే చల్లా

బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ.80లక్షలతో గ్రామంలో పూర్తిచేసిన సిసి రోడ్లతో
పాటు నూతన గ్రా...

తెలంగాణ బీజేపీలో మరో నేతపై సస్పెన్షన్ వేటు

బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ యెన్నం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ సస్పెండ్ చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు...

కొనసాగుతున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశం 119 నియోజవర్గాలలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ...

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కే.మురళీధరన్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
ఈ నేపధ్యంలో గాంధీభవన్‌లో పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ ప్...

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. 
భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ...

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సోయం వీరభద్రం ర...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైయస్ఆర్ టిపి జిల్లా అధ్యక్ష పదవికి సోయం వీరభద్రం శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. తన ముఖ్య అనుచరులతో కేడర్ తో కలిసి రాజీనామాను దమ్మపేట మండలం కొమ్ముగూడెం లో తన నివాస...

మ‌ర‌పురాని మ‌హానేత‌కు కంది శ్రీ‌న‌న్న ఘ‌న నివాళి

ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం 
రాజ‌న్న రాజ్యం రామ‌రాజ్య‌మ‌న్న శ్రీ‌న‌న్న‌
పేద‌ల జీవితాల్లో వెలుగులు...

నేడు జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ

11-700 డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం
బహదూర్ పల్లిలో పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంత్రి తలసాని పంపిణీ
పటాన్ చెరు నియోజకవర్గంలో పంపిణీచేయనున్న హ...

నాణాలతో తులాభారం.. మురిసిపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మేదర సంఘం సభ్యులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు నాణాలతో తులాభారం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని బండ్లగేరిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి...

వాల్యూ గోల్డ్ సంస్థను ప్రారంభించిన ప్రముఖ యాంకర్ అనసూయ

మీడియా తో అనసూయ మాట్లాడుతూ బంగారం ను అలంకరణకే కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మంది కొట్టుంట్టారు,పిల్లల చదువులకు,ఎమర్జెన్సీ అవసరాలకు   కాకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు మీ బంగారం తో వచ్చి...

అభివృద్ధి చేశా... మీ ఆశీర్వాదం కోసం మరల మీ ముందుకు వచ్చా ఎమ్మెల్యే రేగా

ఇచ్చిన మాటకు కట్టుబడి మీ గ్రామాలను అభివృద్ధి చేశా... మిమ్మల్ని ఓటు అడిగే హక్కు నాకే ఉంది... చేసిన అభివృద్ధి చూపించి మీ ఆశీర్వాదం కోసం  రావడం జరిగిందని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు.మం...

జోగు రామ‌న్న ఓట‌మే ల‌క్ష్యం-కంది శ్రీ‌నివాస రెడ్డి

సీఆర్ఆర్ ఆశ‌యానిక‌నుగుణంగా క‌లిసి ప‌ని చేస్తాం
ఆయ‌న స్పూర్తి తోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డి 
కాంగ్రెస్ కుటుంబ‌మంతా ఒక్క&z...

మీకు నేను...నాకు మీరు అంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం.

భద్రాచల మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు చుక్కా సుధాకర్ ఆధ్వర్యంలో ప్రతి నెల మాదిరిగానే 1వ తేది జరిగిన కార్మికశాఖ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం నియోజకవర్గ...

రక్షాబంధన్ తో పాటు వృక్షబందన్ ను జరుపుకున్న సర్పంచ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట లో  రక్షాబంధన్ సందర్భంగా వృక్షాబంధన్ జరుపుకున్న మొండికుంట గ్రామ సర్పంచ్ మర్రి మాల్లారెడ్డి,ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్.అన్నదమ్ముల అక్కచె...

సామాజిక సేవ‌ల‌తో దూసుకుపోతున్న కంది శ్రీ‌నివాస రెడ్డి

అణువ‌ణువునా సేవా గుణం
కెఎస్ఆర్ ఫౌండేష‌న్ పేరుతో అనేక కార్య‌క్ర‌మాలు 
పేద‌ల పాలిటి పెన్నిధిగా మ‌న్న‌న‌లు
తాజాగా ప్రెష‌ర్ కుక్క‌ర...

వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే సెప్టెంబర్‌ 4 వరక...

సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు అవసరం : టీపీసీసీ చీఫ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అసంతృప్త నేత తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అనంతరం మాట్లాడారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అందరం ఏకమవుతున్నామని అన్నారు. సమాజానికి తుమ్మల నాగేశ్వరరావు వంటి నే...

చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్లు ప్రయాణించిన రోవర్ ప్రజ్ఞాన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది అందజేస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌ న...

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. కొడంగల్ నుండి టికెట్ కేటాయించాలని ఆయన పార్టీ అధిష్టానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సం...

కడియం శ్రీహరికి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి సందర్భంగా కార్యకర్తలు అభిమానులు నెల్లుట్ల క్రాస్ రోడ్డ...

వికలాంగులకు పెంచిన పెన్షన్ ఉత్తర్వు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అరూరి.

ఆసరా అవసరమైన దివ్యాంగులకు అందిస్తున్న మొత్తాన్ని పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్  వారికీ మరింత ఆర్థిక భరోసా కల్పించారాని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ &...

కాంగ్రెస్,బిజెపి పార్టీ ల నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు - కండువా కప్పి...

అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామ పంచాయతీ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు...

గోషామహల్ టికెట్ అడిగే హక్కు ఉంది - గడ్డం శ్రీనివాస్ యాదవ్

గోషామ హల్ నియోజకవర్గంలో గడ్డం గంగాదర్ యాదవ్ పౌండే షన్, బీఆర్ఎస్ పార్టీల సంయుక్తాధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, అధిష్టానం తన సేవలను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయిస్తుందని...

క్యాన్సర్ కంటే ముఖ్యమంత్రి కేసీఆరే డేజరని - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

క్యాన్సర్ కంటే ముఖ్యమంత్రి కేసీఆరే డేజరని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మండలం లోని సి హెచ్ ఆర్ గార్డెన్ లో  జితేందర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరి...

అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ కుటుంబ0 - తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి

అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ కుటుంబమని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ మండలం లోని సి హెచ్ ఆర్ గార్డెన్ లో జితేందర్ రెడ్డి అధ్యక్షతన బుధవా...

టిఆర్ఎస్ పార్టీ నాంపల్లి ఎమ్మెల్యే సీటును ముదిరాజులకుకేటాయించాలి

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్య లొ వున్న ముదిరాజులకు  ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు లొ సముచిత  స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేసిన నాంపల్లి టిఆర్ఎస్ నాయకుడు కోమల రవి ముదిరాజ్. ఈ మేరకు బషీర్బ...

కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాపి - కూకట్...

తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు కూకట్ పల్లి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.

రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని...

బెల్ట్ షాపుల రహిత , గంజాయి డ్రగ్స్ రహిత ఎల్బీనగర్ కోసం .... నిరసన దీక్ష చేపట్టిన...

బెల్ట్ షాపుల రహిత ఎల్బీనగర్ కోసం ....
గంజాయి డ్రగ్స్ రహిత ఎల్బీనగర్ కోసం .... అనే నినాదం తో  రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి ఎల్బీనగర్  మహనీయుల...

కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం : సీపీఐ, సీపీఐ(ఎం)

బీఆర్ఎస్ తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా దూషించబోమని, విధాన పరంగా వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు ప్రకటించారు. హైదరాబాద్ మగ్దూం భవన్‌లో సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్&z...

ఐనవోలు మండలంలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్. కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నేతలు.

హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలంలో అధికార బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ నమిండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన టీపీసీస...

బీఆర్ఎస్‌లో చేరిన మూడ్రోజులకే ఎమ్మెల్యే టికెట్

భద్రచాలం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం
అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మెుత్తం 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులతో జంబో ల...

రేగాని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటుపల్లి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కైవసం చేసుకున్న పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా...

మైనంపల్లి మరోసారి సంచలన కామెంట్స్

మెదక్ లో తన కుమారుడు పోటీ చేయడం ఖాయమని వెల్లడి

తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం మరోమారు సంచలన వ్యాఖ్యలు...

sdfgsdfsd

sdfsdfsdfsd

India9TV

India9TV  is one of the leading YouTube News channels which delivers Indian and international news 24x7 in Telugu. A news package platform where you can find not only breaking news and news he...

టెన్త్ ఆన్సర్ షీట్ బండెల్ మిస్సింగ్..

మొన్న టీఎస్‌పీఎస్‌సీ కశ్వన్ పేపర్ లీక్.. నిన్న టెన్త్ కశ్చన్ పేపర్ లీక్.. నేడు టెన్త్ ఆన్సర్ షీట్స్ మిస్సింగ్.. ఈ వరుస ఘటనలు తెలంగాణను కుదిపేస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మం...

టెన్త్ పేపర్ లీక్ ఘటనపై మంత్రి సబితా సీరియస్

పదో తరగతి పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. పరీక్షల సమయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస...

More News