Thursday, January 09
Breaking News:

అనంత్‎నాగ్‎లో కాల్పుల్లో ఆర్మీ కర్నల్-మేజర్-డీఎస్పీ మృతి

1694672635_1200-675-19508473-370-19508473-1694668995991.jpg

జమ్ముకశ్మీర్ అనంత్‎నాగ్‎లో ఉగ్రవాదుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్మీపై టెర్రరిస్టలు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కర్నల్-మేజర్-డీఎస్పీ మృతి చెందారు. ఇక అనంత్‎నాగ్‎లో ఆర్మీకి, టెర్రరిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. 

Prev Post రాష్ట్రంలో యూనివర్శి...
Next Post రాజమండ్రి చేరుకున్న...

More News