Thursday, January 09
Breaking News:

అభివృద్ధి చేశా... మీ ఆశీర్వాదం కోసం మరల మీ ముందుకు వచ్చా ఎమ్మెల్యే రేగా

1693560589_aab.jpg

ఇచ్చిన మాటకు కట్టుబడి మీ గ్రామాలను అభివృద్ధి చేశా... మిమ్మల్ని ఓటు అడిగే హక్కు నాకే ఉంది... చేసిన అభివృద్ధి చూపించి మీ ఆశీర్వాదం కోసం  రావడం జరిగిందని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు.మండల పరిధిలోని జగ్గారం గ్రామపంచాయతీలో రూ 10 లక్షల  అంచనా వ్యయంతో నిర్మించుకున్న 2 సిసి రోడ్లను
హెల్త్ సెంటర్ నుండి గోగ్గలి నారాయణ ఇంటి వరకు సిసి రోడ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.కల్తీ వెంకటేశ్వర్లు ఇంటి నుండి తోలెం సత్యం ఇంటి వరకు సీసీ రోడ్డును ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అభివృద్ధి ప్రదాత రేగా కాంతారావుకు ఆయా గ్రామాలలో మహిళలు ,బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ కొనుగోటి భద్రయ్య, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీ ఖాయం శేఖర్ ,బీ. ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, కొండేరు రాము, ఆయా పంచాయతీల సర్పంచులు, మహిళలు ,బీఆర్ఎస్ శ్రేణులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Prev Post జోగు రామ‌న్న ఓట‌మే ల...
Next Post వాల్యూ గోల్డ్ సంస్థన...

More News