Thursday, January 09
Breaking News:

కాకతీయ యూనివర్సిటీ విసి దిష్టిబొమ్మ దహనం

1694690798_q1.jpg

జనగామ జిల్లా  చౌరస్తాలో కేయూ విద్యార్థులపై దాడిని  నిరసిస్తూ  జనగామ జిల్లాలోని  విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విసి దిష్టిబొమ్మను దహనం చేశారు  ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు  పిట్టల సురేష్ మాట్లాడుతూ యూనివర్సిటీ  విసిని వెంటనే భర్తరాఫ్  చేయాలని లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు  ఈ కార్యక్రమంలో  చిలువే అభి గౌడ్,  కౌశిక్,అజయ్,కార్తీక్, సన్నీ తదితరులు పాల్గొన్నారు

Prev Post ముఖ్యమంత్రి కేసీఆర్...
Next Post ప్రగతిభవన్‌కు ఎమ్మెల...

More News