Thursday, January 09
Breaking News:

చలో తుక్కుగూడ కాంగ్రెస్ సభకు షాద్ నగర్ నుండి భారీ జన సమీకరణ

1694951644_asaw.jpg

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్ ఇంచార్జ్ tpcc రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో బస్సులు , కార్లలో సుమారు 10 వేల మంది కార్యకర్తలు, ప్రజలు తుక్కుగుడా సభకు తరలి వెళ్లారు.
           వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.... తెలంగాణ వచ్చినాక అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో వెనకబడిపోయారని, బీద ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి KCR కు దక్కుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజాలున్నారన్నారు. సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఈ రోజు జరగబోయే సభలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున 5 రకాల స్కీం లను తెలపనున్నారన్నారు

Prev Post తుక్కుగూడ విజయభేరి స...
Next Post పాలేరు నియోజకవర్గంలో...

More News