Thursday, January 09
Breaking News:

తుక్కుగూడ విజయభేరి సభకు భారీగా తరలిన కల్వకుర్తి కాంగ్రెస్ శ్రేణులు

1694951504_asaa.jpg

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయభేరీ  బహిరంగ సభకు భారీ ఎత్తున కల్వకుర్తి నియోజకవర్గo కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి  ర్యాలీ ని ప్రారంభించారు నియోజకవర్గంలోని  ప్రధాన రహదారులు గుండా  ర్యాలీ నిర్వహించి,అనంతరం తుక్కుగూడ లో సాయంత్రం నిర్వహించనున్న  బహిరంగ సభకు నియోజకవర్గం నుండి 200 వాహనాల్లో బయలుదేరారు.
  వచ్చే శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని నియోజవర్గ కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రషీద్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేశారు.

Prev Post తెలంగాణ రాష్ట్ర జాతీ...
Next Post చలో తుక్కుగూడ కాంగ్ర...

More News