Thursday, January 09
Breaking News:

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్సే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న వపన్‌ ఖేరా

1694950484_1600x960_486791-pawan-khera.jpg

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తమ పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. సొంతంగానే తగినంత సంఖ్యా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఏ పార్టీ నుంచి సహకారం అవసరం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సొంతంగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం, అవకాశం లేనే లేవన్నారు. ఆ దిశగా తమ పార్టీలో ఆలోచనలకు కూడా లేవన్నారు. ఏ మాత్రం సందేహం లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోక రాబోతున్నదని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. 

Prev Post 119 నియోజకవర్గాలకు క...
Next Post మండలంలొ తెలంగాణ విమో...

More News