Thursday, January 09
Breaking News:

తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జండా ఆవిష్కరించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

1694951374_qaq.jpg

పొరటంతో విముక్తి చెంది దొడ్డి కొమరయ్య అమరత్వ తో జ్వాలాగామారి వెట్టి చాకిరి నుండి విముక్తి కావాలని, భూస్వామ్య దోపిడీ నషించాలని జరిగిన తిరుగుబాటు పోరాట ఫలితం ప్రపంచం లోనే తెలంగాణకు గుర్తింపు ఇచ్చిందని మంత్రి అన్నారు.
ప్రస్తుతం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేనిని అన్నారు. 

కొంతమంది లేని అపోహలు సృష్టిస్తున్నారని దేశ మనుగడకు ప్రమాదం చేసే పనులు మంచి విధానం కాదని అన్నారు.

ఎవరు ఎన్ని చెప్పినా కెసిఆర్ నాయకత్వంలో ముందుకు పోతున్న ప్రభుత్వం పూర్తి ప్రజా స్వామిక విలువలకు కట్టుబడి ఉందని అన్నారు.

కర్ణాటకలో మోడీ అకృత్యాలను తట్టుకోలేక కాంగ్రెస్ ను గెలిపించారు.
అక్కడ కెసిఆర్ ఉంటే కెసిఆర్ నే గెలిపించేవారు అన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వారి హామీలు ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి లేదు.  సోనియా గాంధీ ఎన్ని హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని వారి మాటల్ని ఎవరు విశ్వసించరని తెలియజేశారు.

Prev Post మండలంలొ తెలంగాణ విమో...
Next Post తుక్కుగూడ విజయభేరి స...

More News