Thursday, January 09
Breaking News:

నేడు వరంగల్‌లో టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన

1694586426_revanth-after-sit.jpg

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్ అండ్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ రవీంద్ర ఉత్తమరావు దాల్వి, ఇతర జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరుకాన్నారు.అదేవిధంగా కేయూ జేఏసీ దీక్షను సందర్శించి.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Prev Post మరో కీలక భేటీకి సిద్...
Next Post జమిలి పేరుతో గందరగోళ...

More News