Thursday, January 09
Breaking News:

పాఠశాల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ స్కీం సందడి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రులు,ఎమ్మెల్యేలు

1696577237_Ministers launch CM breakfast scheme.jpg

మేడ్చల్ జిల్లా పీర్జాదిగుడా కార్పొరేషన్ జిల్లా పరిషత్ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి మాల్లారెడ్డి ప్రారంభించారు.విద్యార్థులతో కలిసి మంత్రి మాల్లారెడ్డి  అల్పాహారం తిన్నారు.ఈ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీం మానవీయ కోణంలో తీసుకున్న పథకం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

మేడ్చల్,పీర్జాదిగుడాలో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రారంభించిన మంత్రి మాల్లారెడ్డి

Prev Post కిషన్‌ రెడ్డి అధ్యక్...
Next Post లండన్ విమానాశ్రయంలో...

More News