Thursday, January 09
Breaking News:

ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమీక్ష సమావేశం

1694588633_Kalvakuntla-Vidyasagar-Rao.jpg

జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.హాస్పిటల్‌ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పారు. ఆస్పత్రిలో మౌలిక వసతుల కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

Prev Post మాజీమంత్రి తుమ్మల నా...
Next Post రాష్ట్రంలో యూనివర్శి...

More News