Thursday, January 09
Breaking News:

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి వినాయక విగ్రహాన్ని బహూకరించారు.

1694689477_q1.jpg

సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మట్టి వినాయక విగ్రహాన్ని బహూకరించారు. త్వరలో జరిగే వినాయక ఉత్సవాలకు హెచ్‌ఎండీఏ ద్వారా 5 లక్షల మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ హిత వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం అని అన్నారు.హైదరాబాద్ లో 150 వార్డు కార్యాలయాలు, 70 ఇతర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఈ వినాయకులను ప్రజలకు పంపిణీ చేస్తుందని వెల్లండిచారు.

Prev Post తెలంగాణలో ఎప్పుడు ఎన...
Next Post ఆయుష్మాన్ రాజేంద్రనగ...

More News