Thursday, January 09
Breaking News:

మరికాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ

1694950175_asa.jpg

మరికాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ ప్రారంభమైంది. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు.  విజయభేరి సభకు కార్యకర్తలు- ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. జై కాంగ్రెస్ నినాదాలతో తుక్కుగూడ సభ ప్రాంగణం మార్మోగిపోతోంది. 10లక్షల వరకు జనాన్ని సమీకరించాలని కాంగ్రెస్ భావించగా... లెక్కకు మించి జనాలు సభకు తరలివచ్చారు. ఇక అన్ని జిల్లాల నుంచి వస్తున్న వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పార్టీ కేడర్ తరలివచ్చింది. 

Prev Post వినాయక చవితి వేడుకలు...
Next Post 119 నియోజకవర్గాలకు క...

More News