Thursday, January 09
Breaking News:

రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ

1694774572_1500x900_465230-rahul-gandhi-01.jpg

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వబోతుంది. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి.  ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశాల నేపథ్యంలో రాహుల్ గాంధీ షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:35కి శంషాబాద్ ఎయిర్‎పోర్టుకు రాహుల్ గాంధీ రానున్నారు. రేపు తాజ్‎కృష్ణ హోటల్‎లో సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ పాల్గొననున్నారు. ఎల్లుండి తుక్కగూడ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇక సాయంత్రం ఐదుగంటలకు జరగనున్న విజయభేరి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జిషీట్ ప్రకటించనున్నారు.

Prev Post రాష్ట్రంలో 9 మెడికల్...
Next Post రాష్ట్రానికి రానున్న...

More News